భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ ఇండస్ట్రీ టాలీవుడ్. గత 2-3 ఏళ్ల నుండి బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తోంది తెలుగు సినిమాలే. ఈ ఏడాది అలా మొదలవగానే 7 చిత్రాలకు పైగా సూపర్‌హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ సినిమాల పరంగా ఈ 2023లో తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికే మిగతా ఇండస్ట్రీల కన్నా ముందుంది.

Video Advertisement

అయితే ఒకవైపు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సూపర్ హిట్ చిత్రాలు వస్తుంటే.. మరోవైపు రెగ్యులర్ కథలతో పలు కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. అయితే వాటిని ప్రేక్షకులు ఆదరించకపోవడంతో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.. ఇప్పుడు ఆ చిత్రాలేవో చూద్దాం..

#1 అమిగోస్

బింబిసార వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన చిత్రం అమిగోస్. డోపుల్గాంగేర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

tollywood flops of this year..!!

#2 ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగ శౌర్య, మాళవికా నాయర్‌ జంటగా నటించిన ఈ చిత్రం.. తొలిరోజు నుంచి నెగెటీవ్‌ టాక్‌ తెచ్చుకుని బడ్జెట్‌లో పావు వంతు కలెక్షన్‌లు కూడా రికవరీ చేయలేకపోయింది.

tollywood flops of this year..!!

#3 రంగమార్తాండ

దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన `రంగమార్తాండ` చిత్రం కమర్షియల్‌గా సత్తాచాటలేకపోయింది. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’ కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించారు.

tollywood flops of this year..!!

#4 మీటర్

కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది.

tollywood flops of this year..!!

#5 రావణాసుర

సుధీరవర్మ దర్శకత్వం లో రవి తేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం నెగటివ్ టాక్ తో ప్లాప్ గా మారింది.

tollywood flops of this year..!!

#6 శాకుంతలం

గుణశేఖర్ దర్శకత్వం లో సమంత ప్రధాన పాత్రలో వచ్చిన పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

tollywood flops of this year..!!

#7 ఏజెంట్

సురేందర్ రెడ్డి దర్శకత్వం లో అఖిల్ హీరోగా వచ్చిన చిత్రం ఏజెంట్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

tollywood flops of this year..!!

#8 రామబాణం

గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వం లో వచ్చిన మూవీ రామబాణం. రెగ్యులర్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

tollywood flops of this year..!!

ఇవే కాకుండా అనువాద చిత్రాలైన కబ్జా, పాతు తల చిత్రాలు కూడా ప్లాప్ లిస్ట్ లోకి చేరాయి.