Ads
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒక తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా భారత సినీ పరిశ్రమలోని ప్రముఖ నటీనటులు ఆకస్మిక మరణాలు సినీ పరిశ్రమను కలిచివేస్తున్నాయి. వయసు రీత్యా సహజ మరణాలు కంటే కళ్ళముందే చిన్న వయసులో అనారోగ్యాల బారిన పడి మరణంతో ఇండస్ట్రీకి దూరం కావడం సినీ వర్గాలను మరింత కలచివేస్తోంది.
Video Advertisement
ప్రముఖ సీనియర్ సినీ ఎడిటర్ గత కొన్ని రోజులుగా శ్వాసకోస మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఈ జూలై 7న మరణించారు. దీనితో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. గౌతమ్ రాజు గారు తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఎనిమిది వందల చిత్రాలకు పైగా ఎడిటర్ గా పనిచేశారు.
ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ దర్శకుడు ఎవరు? హీరో హీరోయిన్ ఎవరు? అని చూస్తారే గాని ఆ సినిమాని అంత పర్ఫెక్ట్ గా ఎడిట్ చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన ఎడిటర్ ఎవరనేది ఎవరూ గుర్తించరు. చిత్రానికి అవుట్పుట్ అద్భుతంగా రావాలి అంటే అది కేవలం ఎడిటర్ మీదే ఆధారపడి ఉంటుంది. దర్శకుడు తీసిన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఏ విధంగా వెళితే బాగుంటుందో అనే నిర్ణయ బాధ్యతలు ఎడిటర్ మీదే ఆధారపడి ఉంటాయి. అలా గౌతమ్ రాజు గారు ఎడిట్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్ని అద్భుతమైన సక్సెస్ సాధించిన చిత్రాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం..
#1. జానకి రాముడు :
#2.ఇంద్రుడు చంద్రుడు:
#3.కర్తవ్యం:
#4. ఘరానా మొగుడు :
#5. హలో బ్రదర్ :
#6. పెదరాయుడు :
#7. సుస్వాగతం:
#8. మల్లేశ్వరి :
#9. జులాయి :
#10. సన్ ఆఫ్ సత్యమూర్తి :
#11. సరిలేరు నీకెవ్వరు :
End of Article