“కేరాఫ్ కంచరపాలెం” నుండి… “కాంతార” వరకు… “గ్రామీణ నేపథ్యం” లో వచ్చిన 15 సూపర్ హిట్ సినిమాలు..!

“కేరాఫ్ కంచరపాలెం” నుండి… “కాంతార” వరకు… “గ్రామీణ నేపథ్యం” లో వచ్చిన 15 సూపర్ హిట్ సినిమాలు..!

by Anudeep

Ads

మన తెలుగు మూవీస్ ఒకప్పుడు పల్లెటూళ్లలోనే తీసేవాళ్ళు. ఇక అప్పట్లో అన్ని అలంటి మూవీస్ ఏ వచ్చేవి. కానీ తర్వాత తర్వాత ఆ ట్రెండ్ మారిపోయింది. అందరు రిచ్ గా కనిపించడం కోసం కొత్త కథలు, నగరాలకు సినిమాలు చేరాయి.

Video Advertisement

కొన్ని సినిమాలు ఏకంగా విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. కానీ కొన్ని కంటెంట్ ఉన్న చిత్రాలు కథ డిమాండ్ మేరకు రూరల్ బ్యాక్ గ్రౌండ్స్ లో తీశారు. అవి అలాగే సూపర్ హిట్స్ అయ్యాయి కూడా..

ఇప్పుడు అచ్చమైన పల్లెటూరి నేపథ్యం లో వచ్చి.. మనల్ని అలరించిన చిత్రాలేవో చూద్దాం..

#1 దసరా

నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘దసరా’. ఈ సినిమా కథ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని (తెలంగాణ)లోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో సాగుతుంది.

the movies based on village background..

#2 రంగస్థలం

రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1980 కాలం లో సాగుతోంది. ఈ మూవీస్ లో పల్లెటూరి నేపథ్యాన్ని బాగా చూపించారు.

the movies based on village background..

#3 సోగ్గాడే చిన్ని నాయన

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో నాగార్జున, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన’. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

the movies based on village background..

#4 శతమానం భవతి

సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ‘శతమానం భవతి’ చిత్రం లో కోనసీమ అందాలను చక్కగా చూపించారు.

the movies based on village background..

#5 పుష్ప

సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంత హిట్ అయ్యిందో మనకి తెల్సిందే. ఈ మూవీ మొత్తం తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే సాగుతుంది.

the movies based on village background..

#6 పలాస

మంచి కంటెంట్ తో వచ్చి ప్రేక్షకులు మెచ్చిన సినిమా ‘పలాస’.సినిమాలోని ప్రతి సీన్ కూడా రియలిస్టిక్ గా ఉండేలా చూసుకోవడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ కూడా గ్రామీణ నేపథ్యం లోనే సాగుతుంది.

the movies based on village background..

#7 విరాట పర్వం

రానా, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘విరాట పర్వం’ మూవీ కూడా తెలంగాణ గ్రామీణ నేపథ్యం లో సాగుతుంది.

the movies based on village background..

#8 చందమామ

కాజల్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘చందమామ’ మూవీ మొత్తం గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది.

the movies based on village background..

#9 గోవిందుడు అందరివాడేలే

కృష్ణవంశీ దర్శకత్వం లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ మూవీ లో కూడా గ్రామీణ నేపథ్యాన్ని చూపించారు.

the movies based on village background..

#10 ఉయ్యాలా జంపాల

రాజేతారం, అవికాగోర్ జంటగా వచ్చిన ‘ఉయ్యాలా జంపాల’ మూవీ మొత్తం గ్రామీణ నేపథ్యం లోనే సాగుతుంది.

the movies based on village background..

#11 ఫిదా

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ మూవీ లో తెలంగాణ గ్రామీణ నేపథ్యం తో.. తెలంగాణ సంప్రదాయాల గురించి చూపించారు.

the movies based on village background..

#12 శ్రీకారం

శర్వానంద్ హీరో గా వచ్చిన ‘శ్రీకారం’ మూవీ ని కూడా గ్రామీణ నేపథ్యం లో తీశారు.

the movies based on village background..

#13 కేరాఫ్ కంచర పాలెం

వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ నేపథ్యం లోనే సాగుతుంది.

the movies based on village background..

#14 గుండెల్లో గోదారి

మంచు లక్ష్మి, సందీప్ కిషన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ పూర్తిగా గ్రామీణ నేపథ్యం లో సాగుతుంది.

the movies based on village background..

#15 కాంతార

గతేడాది కన్నడ భాషలో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అందుకున్న చిత్రం కాంతార. ఈ మూవీ పూర్తిగా కర్ణాటక గ్రామీణ నేపథ్యం లో సాగుతుంది.

the movies based on village background..

End of Article

You may also like