టీవీ చూసేటప్పుడు ఈ 10 పనులు చేయండి.. లైఫ్ లో జరిగే మ్యాజిక్ ని మీరే చూడండి…!

టీవీ చూసేటప్పుడు ఈ 10 పనులు చేయండి.. లైఫ్ లో జరిగే మ్యాజిక్ ని మీరే చూడండి…!

by Megha Varna

Ads

మనలో చాలా మందికి రోజులో టైం సరిపోదు. పొద్దున్న లేచాక ఇంట్లో పనులు, ఆఫీస్ లో పనులతో సతమతం అవుతూనే ఉంటాం. అయితే.. కొన్ని పనులను మన ఖాళీ సమయాల్లో ముందుగానే చేసిపెట్టుకోవడం వలన వర్కింగ్ డేస్ లో మనకు చాలా సులువు అయిపోతుంది. మనం రిలాక్స్ అవడం కోసం టివి చూస్తూ ఉంటాం. అది బోర్ కొడితే మొబైల్ వైపు చూస్తాం. ఇలా కాకుండా టివి చూస్తూనే కొన్ని చిన్న చిన్న పనులను చేసుకోవడం వలన చాలా సమయం సేవ్ అవుతుంది. అవేంటో ఓ లుక్ వేసేయండి..

Video Advertisement

 

సాధారణంగా చాలా మందికి టీవీ చూస్తూ మరొక పని చేయడం అలవాటు ఉంటుంది. వీటిని టీవీ చూస్తూ చేస్తే నిజంగా మ్యాజిక్ జరుగుతుంది.

#1 డూడులింగ్:

చాలా మంది డూడులింగ్ చేస్తూ ఉంటారు. అయితే టీవీ చూస్తూ దీనిని చేస్తే చాలా మంచిది. మీలో ఉండే ఆర్టిస్ట్ మరియు క్రేయేటివిటీ బాగా పని చేస్తాయి.

The Power and Purpose of Doodling - The Art of Education University

#2 దుస్తుల్ని ఐరన్ చేసుకోవడం:

టీవీ చూస్తూ బట్టలు మడతపెట్టుకోవడం, ఐరన్ చెయ్యడం లాంటివి చేస్తే బాగా వస్తాయి.

Who Invented the Ironing Board? The History of a Great Woman | Home & Style

#3 వంట చేయడం:

కొంత మందికి వంట చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. వంట చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్లు టీవీ చూస్తూ వంట చేస్తే ఎలాంటి బోర్ కొట్టకుండా హాయిగా ప్రశాంతంగా వంట చేసేస్తారు.

Basic Cooking Methods You Need to Know

#4 మేకప్ బ్రష్ లను శుభ్రం చేసుకోవడం:

మేకప్ బ్రష్ లను శుభ్రం చేసుకోవడం నిజంగా కష్టమైన పని. ఎప్పుడూ దాని మీద ఆసక్తి ఎవరికీ రాదు. కానీ టీవీ చూసుకుంటూ మీరు హాయిగా మేకప్ బ్రష్లను శుభ్రం చేసేయచ్చు.

How To Deep Clean & Wash Makeup Brushes | How to wash makeup brushes, How to clean makeup brushes, Clean makeup

#5 అల్లికలు, కుట్లు:

చాలామంది తమకు నచ్చిన డిజైన్లు వంటివి కుడుతూ ఉంటారు. టీవీ చూస్తూ అలాంటి పనులు చేయడం వల్ల కష్టం తెలియకుండా మంచిగా పని పూర్తి అయిపోతుంది.

The Best Embroidery Kits for Beginners | Martha Stewart

#6 అల్మారాని సర్దుకోవడం:

మనకి తీసిన వస్తువు వెంటనే పెట్టడం అలవాటు ఉండదు. సమయానికి వాటిని తీసేసి తిరిగి మళ్ళీ నచ్చిన చోట పెడుతూ ఉంటాం. అయితే వాటిని మళ్లీ సర్దుకోవడం నిజంగా పెద్ద పని. అయితే టీవీ చూస్తూ ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల ఈజీగా పూర్తి అయిపోతాయి.

Cleaning Kitchen Cupboards & Drawers: Spring Cleaning! - Clean My Space

#7 ప్లాన్ చేయడం:

మీరు టీవీ చూస్తూ వారం అంతా చేయాల్సినవి ప్లాన్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మనకి ప్లాన్ చేసుకోవడానికి సమయం ఉండదు. కానీ టీవీ చూస్తూ చేస్తే సులభంగా ఆ పని అయ్యిపోతుంది.

5 ways to improve your maintenance planning and scheduling | MOVUS

#8 పెయింటింగ్:

టీవీ చూస్తూ పెయింటింగ్ వేయడం వల్ల మంచిగా వస్తుంది. అలానే మీరు ఎంతో హ్యాపీగా, జాలీగా పెయింట్ వేయొచ్చు.

10 essential oil painting techniques and tips | Creative Bloq

#9 నెక్స్ట్ వెకేషన్ ప్లాన్ చేసుకోవడం:

మీరు ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారు..?, దానికి ఎంత ఖర్చు అవుతుంది..? ఇటువంటివన్నీ కూడా మీరు టీవీ చూసుకుంటూ ప్లాన్ చేసుకోవచ్చు.

Planning Is Everything | Translation Panacea

#10 పాత బట్టల్ని కుట్టుకోవడం:

కొన్ని కొన్ని సార్లు ఈ పని చేయాలంటే చాలా బద్ధకం వస్తుంది. అలాంటప్పుడు టీవీ పెట్టుకుని మీరు మళ్లీ వాటిని కష్టం తెలియకుండా కుట్టేసుకోచ్చు.

5 Ways to reuse and recycle your old clothes at home


End of Article

You may also like