మీ జీవిత భాగస్వామి “మరొకరితో సన్నిహితంగా” ఉంటున్నారని అనుమానంగా ఉందా..? అయితే ఇది తెలుసుకోండి!

మీ జీవిత భాగస్వామి “మరొకరితో సన్నిహితంగా” ఉంటున్నారని అనుమానంగా ఉందా..? అయితే ఇది తెలుసుకోండి!

by Anudeep

Ads

ప్రస్తుత కాలంలో వివాహ బంధం అనేది పక్కదోవ పడుతుంది.  మానవ సంబంధాలకు విలువ లేకుండా పోయింది. కొత్తదనం కొత్తదనం అంటూ పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నారు.

Video Advertisement

మన భారతదేశం సంస్కారానికి పుట్టినిల్లు వంటిది. మన దేశంలో భార్యాభర్తల బంధానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ బిజీ లైఫ్ లో ఎవరి పనుల్లో వారు నిమగ్నులైపోతున్నారు. దీని ద్వారా దాంపత్య బంధం పక్క త్రోవ పాటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఈ విషయంపై భార్యాభర్తలకు ఎన్నో గొడవలు వస్తుంటాయి.

Also Read: పెళ్లికి ముందు కాబోయే “జీవిత భాగస్వామి గురించి ఈ 4 విషయాలు” ఖచ్చితంగా తెలుసుకోండి

ఈ మధ్య మనం ఎన్నో వార్తల్లోని మీడియాలో చూస్తూనే ఉన్నాం. అక్రమ సంబంధాలతో భర్తను భార్య, భార్య భర్త ప్రాణాలు తీసే స్థాయికి ఎదిగిపోతున్నారు.

ఒక అధ్యయనం ప్రకారం భార్యగాని, భర్తగాని ఇతరులతో సంబంధం పెట్టుకుంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మానసిక నిపుణులు ఈ విధంగా వెల్లడిస్తున్నారు. ఆ విషయాలు ఏంటో మీరు కూడా తెలుసుకోండి..

Also read: ఇలాంటి అమ్మాయి మీ జీవిత భాగస్వామిగా దొరికితే దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది..!

guy cheating 2

మరొక వ్యక్తితో సంబంధం ఉన్నా భార్య కాని, భర్త కాని జీవిత భాగస్వామి ఏ పని చేసినా ప్రతి విషయానికి తప్పుపడుతుంటారట. జీవిత భాగస్వామి ఏ పనిచేసినా దానిలో తప్పులు వెతుకుతూ వాళ్ళను ఇబ్బంది పెడుతుంటారట.

అంతేకాకుండా ఇతర వ్యక్తితో అన్యోన్యంగా మెలిగే ఆ జీవిత భాగస్వామి కుటుంబాన్ని, కన్న బిడ్డలను సైతం పట్టించుకోవడం మానేస్తారు అని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు

Also read: భర్తలు పరాయి స్త్రీలపై ఎందుకు మోజు పడతారు..? అందుకు 3 ప్రధాన కారణాలు ఇవే..!

post covid depression 1

తమ అక్రమ సంబంధం గురించి జీవిత భాగస్వామికి తెలిస్తే ఎలాంటి అఘాయిత్యానికైనా పాల్పడతారు. ఎప్పుడైతే తాము కోరుకున్నవారు మోసం చేస్తారో, ఏదో అత్యంత విలువైనది కోల్పోయినట్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారట. ఎప్పుడైతే వాళ్ల ప్రవర్తనపై అనుమానం వస్తుందో జీవిత భాగస్వామి ముందుగానే జాగ్రత్తపడి వాళ్లను అదుపులో పెట్టుకోవడం మంచిదని వెల్లడిస్తున్నారు మానసిక నిపుణులు.

 


End of Article

You may also like