నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇటీవలే డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ తరువాత ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

Video Advertisement

ఉగాది పండగ నాడు ఈ చిత్రంలోని బాలయ్య లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో బాలకృష్ణ అదిరిపోయారు. కనిపించనున్నాడు. ఇటీవలే  బాలకృష్ణ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ లో బాలయ్య అదిరిపోయారు. ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో హీరోయిన్  శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె బాలకృష్ణ కుమార్తెగా నటిస్తోందని సమాచారం.
balakrishna ఇదిలా ఉండగా ఐపీల్ 2023 కోసం కామెంటేటర్ కనిపించబోతున్నారు బాలయ్య. ఇప్పటి వరకు హీరోగా సినీ అభిమానులను అలరించిన బాలయ్య, గత ఏడాది టాక్ షో హోస్ట్ గా ప్రేక్షకులతో అలరించారు. ఇక ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి కామెంటెటర్ గా బాలయ్య రెడీ అవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాలయ్య తనదైన శైలిలో కామెంటరీ చేయబోతున్నట్లు స్టార్ స్పోర్ట్స్ అనౌన్స్ చేసింది. మార్చి 31న మొదలయ్యే ఐపీఎల్ తొలి రోజున బాలయ్య కామెంటరీ ఉండబోతుందని స్టార్ స్పోర్ట్స్ తెలిపింది. ఈ విషయన్ని ట్వీట్ చేసింది.
ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి మొదలవనుంది. ప్రస్తుతం అందరి దృష్టి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ మీదనే ఉంది. తాజాగా బీసీసీఐ ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్ మ్యాచ్ ల యొక్క వివరాలను రిలీజ్ చేసింది. నరేంద్రమోడీ స్టేడియంలో ఈ సీజన్ ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించ బోతున్నారు. ఈ ఐపీఎల్ ప్రారంభ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించడం కోసం బీసీసీఐ మరియు ఐపిఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ సిద్ధం అవుతోంది. balakrishna-commentary-for-ipl-20231Also Read: గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ‘గేమ్ చేంజర్’.. టైటిల్ కోసం భారీగానే ఖర్చు పెట్టించాడు!