• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

ఈ 5 రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్త.. లేదంటే..!!

Published on May 13, 2022 by Mohan Babu Pandrala

మనం సుఖంగా జీవించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ఈ రాశుల వాళ్ళు మాత్రం హాయిగా జీవించడం కోసం ఎంతకైనా తెగిస్తారు. డబ్బులు చాలా వృధాగా ఖర్చు పెడతారు.. మరి ఆ రాశుల వారు ఎవరో చూద్దామా..!!

#1.సింహరాశి 

ఈ రాశివారికి లగ్జరీ లైఫ్ అనుభవించాలని అనుకుంటారు.. వారి అలవాట్లు కూడా చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఖరీదైన వస్తువులు కొనడానికి ఏమాత్రం ఆలోచించరు.. వారు వారి కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా డబ్బు వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు.#2.కుంభరాశి

ఈ రాశి వారికి అధిపతి శని. ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు . వీరి చేతిలో కూడా డబ్బు నిలవదు. డబ్బు చేతిలో పడింది అంటే ఖర్చు చేయడంలో ఏమాత్రం ఆలోచించరు.#3.మిథున రాశి

ఈ రాశి వారికి చాలా ఖరీదైన అలవాట్లు ఉంటాయి. విరు వారికి కాకుండా వారి స్నేహితులకు కూడా డబ్బులు చాలా ఖర్చు చేస్తూ ఉంటారు. వీరు ఎక్కువ గర్వానికి పోయి డబ్బులు వృధా చేస్తారు. వీరు ఎంత సంపాదించినా పొదుపు చేయలేకపోతారు.#4.తులారాశి

ఈ రాశివారికి యజమాని శుక్రుడు. విరు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. పేదలకు హెల్ప్ చేయడంలో ఎంతకైనా తెగిస్తారు.#5.వృషభ రాశి 

ఈ రాశివారికి అధిపతి శుక్రుడు. వీరి యొక్క భౌతిక అందాలకు కారణం ఈ గ్రహం. శుక్రుని ప్రభావం వలన ఈ రాశి వారు సుఖంగా జీవించడానికి ఇష్టపడతారు. మీరు ఎప్పుడు ఖరీదైన వస్తువులనే కొంటారు. వీటి కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేస్తూ ఉంటారు.

 

 


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • “MI గెలుపు RCB ప్లేఆఫ్స్‌కి వచ్చిందిగా.?” అంటూ… MI vs DC మ్యాచ్‌కి ముందు ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్..!
  • RRR లో “మల్లి”గా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?
  • “ఇలా చేస్తే నేను ఏం చేయాలి..?” అంటూ… వైరల్ అవుతున్న ఒక యువకుడి “పెళ్లిచూపుల” ట్వీట్..! నెటిజన్ల రిప్లైలు అయితే ఇంకా హైలైట్..!
  • రిలీజ్ అయినప్పుడు ఈ 5 సినిమాలని ప్లాప్ అన్నారు…కానీ చివరికి కోట్లల్లో కలెక్షన్స్ కొల్లగొట్టాయి.!
  • నైట్ డ్రెస్ వేసుకొని రెస్టారెంట్ కి వచ్చావ్ ఏంటి జాన్వీ అంటూ…శ్రీదేవి కూతురుపై ట్రోల్ల్స్.!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions