పామును చంపిన చోట ఇలా చేయకపోతే…అక్కడికి మరో పాము వస్తుంది అంట.?

పామును చంపిన చోట ఇలా చేయకపోతే…అక్కడికి మరో పాము వస్తుంది అంట.?

by Megha Varna

Ads

మామూలుగా మన పెద్ద వాళ్ళ దగ్గర కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ పాములు పగ పడతాయి అని చెప్పడం వినే ఉంటాం. కానీ నిజానికి పాములు పగ పట్టవు. అయితే ఎప్పుడైనా ఒక పాముని ఒక చోట చంపాము అంటే ఈ తప్పుని చెయ్యకూడదు.ఒకవేళ కనుక ఇలా ఈ తప్పుని చేస్తే ప్రమాదం జరుగుతుంది.

Video Advertisement

ఇక వివరంగా చూస్తే.. ఎక్కడైనా పాముని చంపితే అక్కడ ఆ పాము శరీరం నుండి సలైవా లాంటిది విడుదల అవ్వడం జరుగుతుంది. అంటే ఒక ద్రవపదార్థం లాంటిది అక్కడ విడుదల అవుతుంది.

అయితే పాముని చంపేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని డెటాల్ లేదా ఫినాయిల్ తీసుకుని శుభ్రం చేస్తే అక్కడి నుంచి ఆ వాసన పోతుంది. లేదు అంటే కొద్దిగా పసుపు తో కూడా ఆ ప్రదేశాన్ని క్లీన్ చేయొచ్చు. అలా శుభ్రం చేస్తే మరొక పాము రాదు. ఒకవేళ శుభ్రం చేయలేదు అంటే అక్కడికి మరొక పాము వస్తుంది.

Also read: పెళ్లికి వెళ్ళడానికి చీర కట్టుకుంది.. ఇంతలో ఇలా.? మీ ధైర్యంకి హ్యాట్సాఫ్.! (వీడియో)

పాములు చంపినప్పుడు రిలీజ్ చేసిన ఆ ద్రవ పదార్థం పాములు మేటింగ్ సమయంలో రిలీజ్ చేస్తుంటాయి. లేదా చనిపోయిన సమయంలో రిలీజ్ చేస్తుంటాయి. ఆ వాసనకి మరొక పాము అక్కడికి చేరుతుంది. కాబట్టి తప్పకుండా పాముని చంపిన చోట ఇలా చేయాలి లేదంటే అక్కడికి మరొక పాము వస్తుంది.

watch video:


End of Article

You may also like