ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ బట్టలని ఉతకడానికి వాషింగ్ మిషన్ ని వాడుతున్నారు. మీ ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ ఉందా..? మీరు సరిగ్గా వాడుతున్నారా..? లేదా..? అయితే తప్పకుండా మీరు సరిగ్గా వాడుతున్నారా లేదా అనేది ఇలా తెలుసుకోండి. …

సాధారణం గా సినీ తారలు వయసు ఎంత వస్తున్నా.. పదహారేళ్ళ పడచు పిల్లల్లా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. అందం, అభినయం తో పాటు టాలెంట్ కూడా ఉంటే.. సినిమాల్లో బాగా రాణిస్తూ ఉంటారు. అయితే, అవకాశాలు బాగా వస్తున్న హీరోయిన్లు.. కెరీర్ …

ఒక మనిషి ఏదైనా విషయంలో మొదట ఏది గమనిస్తే ఆ మనిషి ఆ సమయంలో దాని గురించి ఆలోచిస్తున్నట్లు అర్థం. ఇప్పుడు కింద మీరు చూడబోయే ఫోటోల్లో కూడా ఒక ఫోటోలో రెండు, మూడు విషయాలు దాగి ఉంటాయి. మీరు మొదటగా …

రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యి విజయం సాధించింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, …

థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటిటీల వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. మరోవైపు ఓటిటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. తెలుగు ఓటిటి …

జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీ లో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ …

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ఘోరంగా కుప్పకూలింది. కేవలం 55 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయ్యి …

ప్రతి సినిమాకి అందులో నటించిన వాళ్లే మొదటి ఛాయిస్ అవ్వాలి అని రూల్ లేదు. డేట్ల సమస్య కారణంగానో, లేదా ఇంకేదైనా కారణంగానో ముందు ఒకరికి కథ చెప్పడం తర్వాత వాళ్ళు ఆ సినిమా చేయలేకపోవడం అనేది ఇండస్ట్రీలో చాలా సాధారణం.అందుకే …

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 6 వారాలు గడిచింది. ప్రస్తుతం ప్రోగ్రాం ఆరవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన ఐదు ఎలిమినేషన్స్ లో …

అల్లు వారింటినుంచి బాల నటి అల్లు అర్హ “శాకుంతలం” సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో సమంతకు, అల్లు అర్హకు మధ్య మంచి సాన్నిహిత్యమే ఉన్నట్లు తెలుస్తోంది. …