ఒకప్పుడు సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయడం, అభిమాన హీరో సినిమా  అయితే మరోసారి వెళ్ళి చూసేవారు. ఆ మూవీ కొన్నేళ్ళ తారువాత టీవీల్లో ప్రసారం అయితే చూసి మరోసారి చూసి ఎంజాయ్ చేసేవారు. వాటిలో అభిమాన తరాల డైలాగ్స్, డ్యాన్స్, …

సినిమాల్లో నటించాలి అంటే కొన్ని విషయాలు తప్పక నేర్చుకోవాలి. యాక్టింగ్, కెమెరా ఫేస్ చేయాల్సిన విధానం, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ముందు తెలియకపోయినా కూడా, మెల్ల మెల్లగా వారు రాణించాలి అంటే మాత్రం ఇవన్నీ తెలిసి ఉండాలి. అయితే సినిమాల్లోకి …

వైయస్ షర్మిల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తర్వాత షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అధికార పక్షంలో ఉన్న తన అన్న జగన్మోహన్ రెడ్డిని …

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన విషయం తెలిసిందే.  సమావేశాల ప్రారంభం ముందు మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఒక్క హామీని అమలు చేయలేదని, సీఎం  జగన్ ఇచ్చిన హామీలన్ని అమలు చేశారని అన్నారు. …

రైలు ప్రయాణాలు మనకి కొత్తేమి కాదు. ఎంతో హుషారు గా కిటికీ పక్కన కూర్చుని రైల్లో వెళ్ళడానికి మనందరం ఇష్టపడతాం. అదే సమయం లో రైలు పట్టాలకు పక్కగా రకరకాల బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో ఓ బోర్డుపై W/L అని …

సినిమా అన్నాక ప్రతి నటుడు తమ పాత్రలకి తగ్గట్టు రెడీ అవుతారు. సినిమాల్లో ఒక్కొక్కసారి వయసుకి మించిన పాత్రలు వేయాల్సి వస్తుంది. చిన్న వయసు ఉన్నవారే తల్లుల పాత్రలో, అక్కల పాత్రలో నటిస్తూ ఉంటారు. అదే ఇటీవల వచ్చిన సలార్ సినిమా …

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ. ఈమె ఎన్నో సంవత్సరాల నుండి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకొని తన జీవనాన్ని సాగిస్తున్నారు. కానీ సడన్ గా ఫేమస్ అయిపోయారు. రోడ్ల మీద ట్రాఫిక్ …

కేంద్ర ప్రభుత్వం తాజాగా రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కె అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం “భారతరత్న” ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో అద్వానీకి రాజకీయ, …

ఒకప్పుడు టీవి నటులకు పాపులారిటీ, క్రేజ్, రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతం సినిమాతో పాటు, బుల్లితెర ఇండస్ట్రీ వ్యాప్తి పెరిగింది. నిర్మాణ విలువలు పూర్తిగా మారిపోయాయి. సోషల్ మీడియాతో సీరియల్స్ కి  పాపులారిటీ, ఫ్యాన్ బేస్ పెరిగింది. బుల్లి తెర …

సినీ సెలబ్రెటీల జీవితం ఎంత విలాసవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఉపయోగించే వస్తువుల నుండి వారింట్లో పెంచుకునే జంతువుల వరకు అన్నీ ఖరిదైనవే ఉంటాయి. వారింట్లో పనిచేసేవారి వేతనాలు కూడా భారీగానే ఉంటాయి. సెలెబ్రెటీల గురించిన పర్సనల్ …