మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరో టామ్ క్రూజ్ చేసే సాహస విన్యాసాలకు భారత్ కి కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ సిరీస్ లో మిషన్ ఇంపాజిబుల్ 7 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. …

బుల్లితెర పై ప్రభంజనం సృష్టించిన రియాల్టీ షో బిగ్ బాస్. త్వరలోనే కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.  బిగ్ బాస్ సీజన్‌ 1 నుండి తెలుగు రాష్ట్రాలలో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఈ షో కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో …

సినిమా సెలబ్రెటీలకు ఉండే క్రేజ్ గురుంచి తెలిసిందే. సినిమాలు, ఈవెంట్లు, ప్రకటనలతో బిజీగా ఉండే వారి డైరీల్లో ఖాళీ పేజీ ఉండదు. దానికి తగ్గట్టే వారి ఆదాయం భారీగా ఉంటుంది. అదే బాలీవుడ్ స్టార్ హీరోల విషయానికి వస్తే వారి  సంపాదన …

చంద్రయాన్‌ 3 ప్రయోగం కోసం ఇండియా ఒక్కటే కాకుండా యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ క్రమంలో చంద్రయాన్‌ 3 నేడు (జులై 14) మధ్యాహ్నం సరిగ్గా 2.35 …

డబ్బింగ్ సినిమాలతో తెలుగులో పేరు తెచ్చుకున్న నటుడు శివకార్తికేయన్. గత కొద్ది సంవత్సరాల నుండి శివకార్తికేయన్ నటించిన తమిళ్ సినిమాలు కూడా తెలుగులో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు కూడా అలాగే శివ కార్తికేయన్ హీరోగా నటించిన మావీరన్ అనే సినిమా తెలుగులో …

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. పార్టీ దూసుకువెళ్తున్న వేళ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. పార్టీ హైకమాండ్ రేవంత్ పై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అమెరికా పర్యటనలో ఉచిత విద్యుత్ పైన చేసిన కామెంట్ బీఆర్ఎస్ కు అస్త్రంగా …

వెస్టిండీస్‌ తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు అదరగొడుతోంది. అశ్విన్ 5 వికెట్లు తీయడంతో మొదటి రోజే విండీస్ 150 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. తొలి టెస్టులో భారత జట్టు రెండవ రోజు ఆట ముగిసే …

సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాలపై సందేశాలు ఇస్తూ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ మారి సెల్వరాజ్. మారి సెల్వరాజ్ గతంలో దర్శకత్వం వహించిన సినిమాలు కూడా సమాజంలో జరిగే కొన్ని సున్నితమైన అంశాల మీద ఉంటాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా …

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా బేబీ. ప్రేమ కథగా రూపొందిన ఈ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ ఒక రోజు ముందే జరిగింది. దాంతో రివ్యూ …

ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఎంట్రీ ఇవ్వడం చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు. కానీ చాలా సందర్భాలలో అలా వచ్చినప్పటికీ నిలబడడం ఎంతో కష్టం అవుతుంది. ఇదే విషయం నార్నే నితిన్ విషయంలో కూడా జరుగుతుంది ఏమో అన్న …