ఏనుగమ్మా? మమ్మల్ని క్షమించగలవా? ఈ 10 చిత్రాలను చూస్తే కన్నీళ్లాగట్లేదు!

ఏనుగమ్మా? మమ్మల్ని క్షమించగలవా? ఈ 10 చిత్రాలను చూస్తే కన్నీళ్లాగట్లేదు!

by Sainath Gopi

Ads

ఓ మూగ జీవి…మనుషులను నమ్మి మోసపోయింది. వినాయకుడిని పూజించి నవరాత్రి ఉత్సవాలు జరిగే మన దేశంలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు పండులో పటాకులు ఉన్నాయి అని తెలియక ఆహరం దొరికింది అనుకోని తిని మోసపోయి నరకాన్ని అనుభవించింది. అయినప్పటికీ మానవజాతికి హాని తలపెట్టకుండా నదిలోకి వెళ్లి ప్రాణాలు విడిచింది. తన మంచి తత్వాన్ని చాటింది ఆ ఏనుగు. మనం మాత్రం మనుషులుగా మానవత్వాన్ని మరిచాము అనిపించింది ఆ సంఘటన చూసిన తర్వాత. బహుశా తన తల్లి పార్వతి దగ్గరకు వెళ్లి మరోసారి భూమి మీదకు పంపించకమ్మా అని చెప్పుంటుంది ఆ ఏనుగు.

Video Advertisement

1.

karanacharya7/Twitter

ఆ ఏనుగమ్మను క్షమించమని అడిగే అర్హత కూడా లేని నీచమైన పని చేసారు ఆ నీచులు. పైనున్న పైనాపిల్ చూసి మోసపోయావు. లోపలున్న పటాకులు గుర్తించలేకపోయావు. అంతేలే నీకు మానవ జాతిపై ఉండే నమ్మకం అలాంటిది. మా మానవ జాతిలో కొంతమందికి ఉండే క్రూరత్వం గురించి నీకేం తెలుసని. నోట్లో ట‌పాసులు పేలినప్పుడు ప్రాణం పోతుందేమో అనే భయం కంటే కడుపులోని నీ బిడ్డ ఏమైపోతుందని ఎంతగా తల్లడిల్లిపోయుంటావ్ ?

చనిపోయే చివరిక్షణంలో నీకంటే ఎక్కువగా నీ కడుపులో బిడ్డ గురించే ఆలోచించుంటావు. పాపం ఆ బిడ్డ అయితే నేను ఏం తప్పు చేశానమ్మా అని నిన్ను అడిగే ఉంటుంది. నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు మానవజాతి గురించి ఏమని చెప్పి నచ్చచెప్పవమ్మా ఏనుగమ్మా?

2.

theinkedletters/Twitter

ఈ సంఘటన దేశంలోని అందరిని కంటతడి పెట్టిస్తుంది. ఈ క్రమంలో ఈ ఘటనపై చిత్రీకరించిన ఆ చిత్రాలను చూస్తుంటే మరింత కన్నీళ్లు వస్తున్నాయి.

Remics Comics

2.

3.

4.

sifydotcom/Twitter

5.

uday.mohite.99/Facebook

6.

sanjeeta.pokharel/Facebook

7.

tedthestoner/Instagram

8.

9.

10.


End of Article

You may also like