ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. సినిమా చిన్నదా.. పెద్దదా.. స్టార్ నటులున్నారా.. లేదా.. అన్న విషయాలు పక్కన పెట్టి.. సరైన కథ ఉంటే పాన్ ఇండియా లెవెల్లో చిత్రాలను తయారు చేస్తున్నారు మేకర్స్. ఇకపోతే టాలీవుడ్ లో బాహుబలి చిత్రం తో ఈ సందడి మొదలైంది. అప్పటి నుంచి కథా బలమున్న చిత్రాలు దేశమంతటా రిలీజ్ అవుతున్నాయి.

Video Advertisement

అయితే కొన్నిసార్లు సరైన కథ లేకుండానే పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్నాయి కొన్ని చిత్రాలు. దీంతో ఆ చిత్రాలని నిర్మొహమాటంగా తిప్పికొడుతున్నారు ప్రేక్షకులు.. ఇప్పుడు ఆ చిత్రాలేవో చూద్దాం..

#1 శాకుంతలం

సమంత ప్రధాన పాత్రలో వచ్చిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం భారీ ఎత్తున పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యింది. కానీ ఈ మూవీకి అనుకున్నంత స్పందన రాలేదు.

list of pan india movies which turned intlo disaster..!!

#2 దసరా

నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిన చిత్రం ‘దసరా’. ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయ్యింది కానీ.. ఇతర భాషల్లో ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.

list of pan india movies which turned intlo disaster..!!

#3 మైకేల్

రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరో గా వచ్చిన చిత్రం మైకేల్. ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

michael censor talk

#4 సాహో

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ హీరోగా.. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన సాహో మూవీ కూడా పరాజయాన్ని చవి చూసింది.

list of pan india movies which turned intlo disaster..!!

#5 సైరా నరసింహారెడ్డి

సురేందర్ రెడ్డి దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా. ఈ మూవీ కూడా ప్లాప్ ని మూటగట్టుకుంది.
list of pan india movies which turned intlo disaster..!! #6 మరక్కార్ : లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన మరక్కర్ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాప్ అయ్యింది.
list of pan india movies which turned intlo disaster..!!

#7 మామంగం

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మొదటి పాన్-ఇండియా చిత్రం ఇది. ఎం పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ ఫ్లాప్‌గా నిలిచింది.

list of pan india movies which turned intlo disaster..!!

#8 లైగర్

పూరి జగన్నాథ్ దర్శకత్వం లో, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల నడుమ విడుదల అయ్యింది లైగర్. ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

list of pan india movies which turned intlo disaster..!!

#9 కబ్జా

ఉపేంద్ర హీరోగా వచ్చిన ఈ చిత్రం కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది. కానీ ప్లాప్ అయ్యింది.

list of pan india movies which turned intlo disaster..!!

#10 రాధే శ్యామ్

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ కూడా ప్లాప్ అయ్యింది.

list of pan india movies which turned intlo disaster..!!

#11 ఈటీ

పాండిరాజ్‌ దర్శకత్వం లో సూర్య హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం ఈటీ. ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

pan indian releases which were flops

#12 విక్రాంత్ రోణ

అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వం లో కిచ్చ సుదీప్ నటించిన చిత్రం విక్రాంత్ రోణ. ఈ మూవీ కి మిశ్రమ స్పందన దక్కింది.

list of pan india movies which turned intlo disaster..!!