ఈ పేరు గల వ్యక్తులకు ఎప్పుడు రాజయోగం, ధనవంతులు అవుతారు..!!

ఈ పేరు గల వ్యక్తులకు ఎప్పుడు రాజయోగం, ధనవంతులు అవుతారు..!!

by Sunku Sravan

Ads

భారతదేశంలో ఎక్కువగా వాస్తు మరియు జాతక చక్రలను నమ్మి కార్యాలను చేస్తూ ఉంటారు. జాతక చక్రాల ప్రకారమే వారి పేర్లు పెడతారు. ఆ పేరును బట్టి వారి జీవితంలో అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు. అయితే ఇందులో కొన్ని పేర్లు మరియు వాటి అక్షరాల గురించి తెలుసుకుందాం. పేర్లు అనేవి చాలా ప్రత్యేకమైనవి. జ్యోతిష్యం ప్రకారం వారి యొక్క గుర్తింపునే కాకుండా వారికి సంబంధించిన అనేక రహస్యాలను తెలుపుతుంది. వారి జీవితంలో ఎలాంటి పురోగతి సాధిస్తారు. ఎలా జీవిస్తారు అనే వాటికి పేరులోని మొదటి అక్షరం ఆధారంగా తెలుసుకుంటారు.

Video Advertisement

S అక్షరం : ఈ అక్షరంతో మీ పేరు ప్రారంభం అయ్యే వ్యక్తులు చాలా తెలివైన వారు. వీరికి కష్టపడి పనిచేసే గుణం, సహనం కూడా ఉంటుంది. వీరు చిన్నవయసులోనే అనేక విజయాలు సాధించి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగి ఉంటారు. వీళ్ళ విధిరాతలోనే రాజయోగం ఉంటుంది. వీరు ఇతరులకు ఎక్కువ సహాయం చేస్తారు.

D అక్షరం: ఈ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులకు చాలా ప్రకాశవంతమైన మెదడు ఉంటుంది. వీరు చాలా తెలివైన వారే కాకుండా శక్తివంతులు. వీరి సామర్థ్యంతో జీవితంలో ఏదైనా సాధిస్తారు. వారి లైఫ్ లో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం అస్సలు రాదు.

H అక్షరం : దీంతో ప్రారంభమయ్యే పేరు గలవారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వీరి మాటలతో ఎవరి మనసును అయినా గెలుసుకుంటారు. సమాజంలో ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటారు. ఏ పనిలో అయినా విజయం సాధించేందుకు తగిన కృషి చేస్తారు.

 

B అక్షరం: దీంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు. జీవితంలో వీరు ఆనందానికి ఎప్పుడూ లోటు ఉండదు. ఏదైనా చేయాలని అనుకుంటే తప్పనిసరిగా విజయం సాధించే తీరుతారు. వీరికి పుట్టుకతోనే రాజ యోగం ఉంటుంది.

 


End of Article

You may also like