Ads
మనం ఎటైనా ప్రయాణించాల్సి వస్తే మన ఓన్ వెహికల్ వాడతాం. లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తాం. చాలా దూరం వెళ్లాల్సి వస్తే గనుక బస్ ట్రైన్, ఇంకా దూరం వెళ్లాల్సి వస్తే ఏరోప్లేన్ లో ప్రయాణం చేస్తాం. ఫ్లైట్ ప్రయాణం వల్ల మనం ఎంతో దూరం ఉన్న ప్రదేశాన్ని కూడా చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. సాధారణంగా అయితే మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా 9 గంటలు అలా పట్టే ప్రయాణం ఫ్లైట్ ప్రయాణంలో అయితే గంటలోపే వెళ్తాం.
Video Advertisement
అలా ఫైట్ ప్రయాణం ద్వారా చాలా టైమ్ సేవ్ అవుతుంది. ఇక్కడ వరకు అయితే అంటే భారత దేశంలో ఎక్కడికైనా సరే మనకి ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్ తో పాటు రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. కానీ ఒకవేళ అబ్రాడ్ వెళ్లాల్సి వస్తే గనుక కచ్చితంగా మనందరం ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్ నే ఎంచుకోవాలి. అబ్రాడ్ లో కూడా ప్రతి ప్రదేశానికీ ఫ్లైట్ అవైలబుల్ ఉండదు. కొన్ని ప్రదేశాల్లో ఫ్లైట్ అనేది నిషిద్ధం అట. అలా ప్రపంచంలో ఫ్లైట్ నిషేధించబడిన ప్రదేశాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 విండ్సర్ క్యాజిల్
#2 బకింగ్ హమ్ ప్యాలెస్
#3 మాచు పిచ్చు
#4 ఏరియా 51 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
#5 తాజ్ మహల్
#6 ఉక్రెయిన్ యొక్క ఈస్టర్న్ పోర్షన్
#7 టిబెట్
#8 నార్త్ కొరియా
#9 వాల్ట్ డిస్నీ
#10 టినన్మన్ స్క్వేర్
End of Article