ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబో లో వచ్చే సినిమా అప్ డేట్.. టైం ట్రావెల్ కాన్సెప్ట్..?

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబో లో వచ్చే సినిమా అప్ డేట్.. టైం ట్రావెల్ కాన్సెప్ట్..?

by Anudeep

Ads

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమం లో ప్రభాస్ నెక్స్ట్ అప్ డేట్ ల పై కూడా అందరికి చాలానే అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ కూడా తన వేగం పెంచి వరుస గా ప్రాజెక్టులు ఒప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆ ప్రాజెక్ట్స్ లో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రభాస్ హీరో గా నటించనున్నారు.

Video Advertisement

prabhas nag aswin

ఈ సినిమా మహానటి కంటే గ్రాండ్ రేంజ్ లో ఉండొచ్చని అనుకుంటున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారం గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా 2050 వ సంవత్సరం బ్యాక్ డ్రాప్ నేపధ్యం లో సాగనుందని తెలుస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారీ స్థాయిలోనే సెట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వైజయంతి మూవీస్ నిర్మాణం లో ఈ సినిమా తెరకెక్కనుంచి. బిగ్ బీ అమితాబ్ కూడా ఈ సినిమా లో కీలక పాత్ర పోషించనున్నారట. హీరోయిన్ గా బాలీవుడ్ నటి దీపికా పడుకునే నటించనున్నారని తెలుస్తోంది.


End of Article

You may also like