Home Off Beat పొడుగు జుట్టు వల్ల అమ్మాయిల ఇబ్బందులు…ఈ 14 ఫొటోలు చూస్తే నవ్వాపుకోలేరు.!

పొడుగు జుట్టు వల్ల అమ్మాయిల ఇబ్బందులు…ఈ 14 ఫొటోలు చూస్తే నవ్వాపుకోలేరు.!

by Mohana Priya

మనలో చాలా మందికి కొత్తగా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. డ్రెస్ కి తగ్గట్టుగా రెడీ అవ్వడం, లేదా కొత్త కొత్త స్టైల్స్ ట్రై చేయడం చేస్తూ ఉంటారు. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది డ్రెస్సింగ్ స్టైల్, తర్వాత ఆ డ్రెస్సింగ్ స్టైల్ కి మ్యాచ్ అయ్యే హెయిర్ స్టైల్. జుట్టు అనేది చాలా మందికి వజ్రాలతో సమానంగా విలువైనది. అందుకే జుట్టు రాలిపోవడం అనేది ఇప్పటికి కూడా చాలా మంది పెద్ద సమస్యగా పరిగణిస్తారు.

problems of having long hair

representative image

అందుకే జుట్టు కాపాడుకోవడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే మనలో చాలా మందికి పొడుగు జుట్టు కూడా ఉంటుంది. ఇది చూడ్డానికి బాగున్నా కూడా పొడుగు చుట్టూ ఉన్న వాళ్ల సమస్యలు చాలా ఉంటాయి. అలా కొంత మంది పొడుగు జుట్టు ఉన్న వాళ్ళు పడే సమస్యలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 ఇలా ఎక్కడ పడితే అక్కడ తెలియకుండానే జుట్టు ఇరుక్కుపోతుంది.

problems of having long hair

#2 ఎవరైనా వచ్చి ఇలా వాళ్ళ పక్కన కూర్చున్నప్పుడు జుట్టు వాళ్ళ మీద కూడా పడిపోతూ ఉంటుంది.

problems of having long hair

#3 చేతితో కాళ్లతో కాదు. ఇలా జుట్టుతో కూడా కొడతారు.

problems of having long hair

#4 వీరు రోజూ తినే ఆహారంతో పాటు జుట్టుని కూడా తింటూ ఉంటారు. అందుకే తినేటప్పుడు ఇలా జుట్టుని వెనక్కి పెట్టుకుని తినాల్సివస్తుంది.

problems of having long hair

#5 ఏదైనా మంచి జుట్టు వదిలేసే హెయిర్ స్టైల్ వేసుకోవడం అనేది వీళ్ళకి చాలా కష్టం. అలా అని జడ కూడా కొన్నిసార్లు కష్టమే. అందుకే పొడుగు జుట్టు ఉన్న వాళ్ళు చాలా మంది ఇదే హెయిర్ స్టైల్ ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే అన్నిటికంటే ఇదే సౌకర్యంగా అనిపిస్తుంది.

problems of having long hair

#6 మామూలు సమయంలోనే ఎటు పోతుందో అర్థం కాదు. ఇంక గాలి వచ్చినప్పుడు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలా డాన్స్ వేస్తూ ఉంటుంది.

problems of having long hair

#7 పోనీ జుట్టు వదిలేస్తే ఇబ్బంది అని ఇలా క్లిప్ పెడతామని ప్రయత్నించినా కూడా జుట్టు పట్టక అవి విరిగిపోతూ ఉంటాయి.

problems of having long hair

#8 ఒకసారి ఇలాగే వెనక్కి తిరిగి నుంచున్నారో, ముందుకే తిరిగి నుంచున్నారో కూడా అర్థం అవ్వదు. గాలికి అలా జుట్టు చుట్టేసుకుంటూ ఉంటుంది.

problems of having long hair

#9 ఇలా కూడా చిక్కులు పడుతూ ఉంటుంది. ఆ చిక్కు పడిన జుట్టులో వస్తువులు కూడా ఇరుక్కుపోతూ ఉంటాయి.

problems of having long hair

#10 ప్రతిసారి పొడుగు జుట్టు ఉంది అని చూపించలేరు కాబట్టి ఇలా కవర్ చేస్తూ ఉండాలి.

problems of having long hair

#11 ఇక్కడ జుట్టు పొట్టిగా లేదు. పొడుగ్గానే ఉంది. సరిగ్గా చూడండి.

problems of having long hair

 

#12 ఇలా రబ్బర్ బ్యాండ్ కే చాలా వరకు వెంట్రుకలు పోతూ ఉంటాయి.

problems of having long hair

#13 జుట్టు దూరడానికి అక్కడ ఎక్కువ ఖాళీ లేకపోయినా కూడా ఇలా ఇరుక్కుంటూ ఉంటుంది.

problems of having long hair

You may also like