ఈ రోజు మ్యాచ్ లో టాప్ ఫన్నీ మీమ్స్ ఇవే … రాజస్థాన్ రాయల్స్ చేసిన ట్విట్ పై ఫన్నీ ట్రోల్ల్స్

ఈ రోజు మ్యాచ్ లో టాప్ ఫన్నీ మీమ్స్ ఇవే … రాజస్థాన్ రాయల్స్ చేసిన ట్విట్ పై ఫన్నీ ట్రోల్ల్స్

by Anudeep

ఐపీఎల్ 2020 లో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి, రాజస్థాన్ రాయల్స్ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడా తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ స్టీవ్ ‌స్మిత్ (57: 36 బంతుల్లో 6×4, 1×6), ఓపెనర్ రాబిన్ ఊతప్ప (41: 22 బంతుల్లో 7×4, 1×6) స్కోర్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్లలో క్రిస్ ‌మోరీస్ నాలుగు వికెట్లు, చాహల్ రెండు వికెట్లు పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 177 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (35: 37 బంతుల్లో 2×4), అరోన్ ఫించ్ (14: 11 బంతుల్లో 2×4) ఇన్నింగ్స్ ప్రారంభించారు. మూడో ఓవర్‌ లో సిక్స్ కొట్టే ప్రయత్నంలో అరోన్ ఫించ్ అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (43: 32 బంతుల్లో 1×4, 2×6), దేవ్ దత్ పడిక్కల్‌ తో కలిసి రెండో వికెట్ ‌కి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత ఏబీ డివిలియర్స్ (55 నాటౌట్: 22 బంతుల్లో 1×4, 6×6) చేయగా, డివిలియర్స్‌ తో పాటు స్లాగ్ ఓవర్స్ లో గురుకీరత్ సింగ్ మన్ (19 నాటౌట్: 17 బంతుల్లో 1×4) చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 179/3 స్కోర్ చేసింది. ఇవాల్టి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

1) 2) 3) 4) 5) 6) 7) 8) 9) 10) 11) 12) 13) 14) 15)

16)


You may also like

Leave a Comment