పోలీసుల ఎడమ భుజానికి ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా..? అసలు కారణం ఇదే..!

పోలీసుల ఎడమ భుజానికి ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా..? అసలు కారణం ఇదే..!

by Megha Varna

Ads

సాధారణంగా మనం చూసినట్లయితే పోలీసులకి మరియు ట్రాఫిక్ పోలీసులకి ఎడమ భుజానికి ఒక తాడు లాంటిది ఉంటుంది. ఎప్పుడైనా మీరు దానిని గమనించారా…?, ఎందుకు ఆ తాడు ఉందని అనుకున్నారా…? కానీ అర్ధం కాలేదా..? అయితే ఇక్కడ క్లారిటీగా పోలీసులకి తాడు ఎందుకు ఉంటుంది అనేది వివరించడం జరిగింది. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.

Video Advertisement

Also Read: చక్రాలకంటే “ట్రాక్టర్” కి వెనక చక్రాలు ఎందుకు పెద్దగా ఉంటాయో తెలుసా.?

పోలీసులకి మరియు ట్రాఫిక్ పోలీసులకి ఎడమ వైపు భుజానికి తాడు లాంటిది ఉంటుంది. ఎందుకు అసలు ఈ తాడు అనేది పెడతారు అంటే… ఈ తాడు కి ఒక విజిల్ లాంటిది చివర ఉంటుంది. ఈ విజిల్ ని అత్యవసర పరిస్థితుల్లో అది ఇండికేషన్ గా పని చేస్తుంది. అదే ఒకవేళ ట్రాఫిక్ పోలీసులకు అయితే ఇది మరింత బాగా ఉపయోగ పడుతుంది.

ట్రాఫిక్ పోలీసులకి కచ్చితంగా విజిల్ చాలా అవసరం. ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి విజిల్ ఉపయోగ పడుతుంది. అది పడిపోకుండా సపోర్ట్ గా ఆ తాడు ఉంటుంది. ఆ తాడు ఉండడం వలన విజిల్ మిస్ అవకుండా ఉంటుంది. ఎక్కువగా మనకి నల్లటి, ఎర్రటి మరియు ఖాకీ రంగు తాడులు కనపడతాయి. ఈ విజిల్ ని తాడుకు అమర్చి.. దానిని జేబులో పెట్టడం జరుగుతుంది. ఇంగ్లీషులో దీనినే లాన్ యార్డ్ అంటారు. ఇది ఆ తాడు ఉండడానికి అసలు కారణం. నల్ల రంగు తాడు కానిస్టేబుల్ కి, ఎరుపు రంగు ఎసై, సీఐలకి, నీలం రంగు డీఎస్పీ నుండి పైస్థాయి వారికి ఉంటుంది.

Also Read: ఈ మూడు తలల వింత పాముని చూస్తే షాక్ అవ్వాల్సిందే..!


End of Article

You may also like