అకీరా ఎంట్రీ పై అభిమాని అడిగిన ప్రశ్నకు రేణు దేశాయి ఏమని జవాబిచ్చారంటే !

అకీరా ఎంట్రీ పై అభిమాని అడిగిన ప్రశ్నకు రేణు దేశాయి ఏమని జవాబిచ్చారంటే !

by Anudeep

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు ‘అకీరా నందన్’ వెండి తెర ఎంట్రీ కోసం ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్ రేణు దేశాయ్ లు విడిపోయినప్పటికీ తరచూ అకీరా మెగా ఫామిలీ లో సందడి చేస్తూనే ఉన్నారు.

Video Advertisement

ఇవి కూడా చదవండి : ఆ ఊరిలో ఎవరికీ పేర్లు ఉండవు…ఎవరినైనా పిలవాలంటే “విజిల్‌” వేయాల్సిందే.!

renu-desai-clarifies-on-akhira-nandan-entry

renu-desai-clarifies-on-akhira-nandan-entryమెగా ఫామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయినా హీరోల జాబితాలో ఎప్పుడు చేరుతారో అని మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే రేణు దేశాయ్ గారు లైవ్ లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి ‘ అఖీరా ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది’ అని అడగగా ఇది సరైన సమయం కాదంటూ, ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఖోవిడ్ భారిన పడుతూ సమస్యలు ఎదురుకుంటున్నారని తెలిపారు. రేణు దేశాయ్ అతి త్వరలో తెలుగు లో సైతం సినిమాని దర్శకత్వం వహించబోతున్నారంటూ పలు వార్తలు వచ్చాయి. సో అతి త్వరలో జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ కి మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

ఇవి కూడా చదవండి : హైదరాబాద్ లో మే 27, మే 28 న నీటి సరఫరా కు అంతరాయం..!


End of Article

You may also like