ఇండియాలో అత్యంత రిస్క్ తో కూడుకున్న 7 ప్రభుత్వ ఉద్యోగాలివే.!

ఇండియాలో అత్యంత రిస్క్ తో కూడుకున్న 7 ప్రభుత్వ ఉద్యోగాలివే.!

by Mohana Priya

Ads

ఏ ఉద్యోగంలోనైనా ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగాలను ఎంచుకుంటే మాత్రం ఒత్తిడి తో పాటు రిస్క్ ఎక్కువ ఉంటుంది.

Video Advertisement

ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు అహర్నిశలు శ్రమిస్తూ ఉండాలి. నిత్యం ఒత్తిడితో మగ్గిపోవాల్సి వస్తుంది. అయితే మరి ఆ ఉద్యోగాలు గురించి ఇప్పుడు చూద్దాం.

#1. DRDO రీసెర్చర్:

DRDO రీసెర్చర్లు కమిట్మెంట్ తో ఉండాలి. చాలా ప్రమాదం తో కూడుకున్న ఉద్యోగం ఇది. ప్రతీ రోజు కూడా ఎక్కువ సమయం పాటు పని చెయ్యాల్సి ఉంటుంది. ఫిజికల్ గా ఎటువంటి డేంజర్ ఉండకపోయినా చాలా రిస్క్ తో పని చేస్తుంటారు.

#2. ఇస్రో సైన్టిస్ట్:

చాలా మంది సైన్స్ స్టూడెంట్స్ కి ఇస్రో సైంటిస్ట్ అవ్వాలి అనేది ఒక కల. కానీ ఒకసారి ఉద్యోగం వచ్చిందంటే చాలా రిస్క్ భరించాల్సి ఉంటుంది. రీసెర్చ్ ఎక్కువ చేయడం మొదలు ప్రతీది కూడా రిస్క్ తో కూడుకుని ఉంటుంది.

#3. ఆర్మ్డ్ ఫోర్సెస్:

పోలీస్ ఫోర్స్, CRPF, CISF, NSG కమాండోస్ మొదలైన వాళ్లందరికీ కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుంది. ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండాలి, అలానే కష్టపడి పని చెయ్యాల్సి ఉంటుంది.

#4. ఫారెస్ట్ రేంజర్:

ఈ ఉద్యోగం కూడా చేయడం అనుకున్నంత సులభం కాదు. జంతువులను రక్షించడం కోసం వీళ్ళు ఎంతగానో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఆర్మ్డ్ హంటర్స్ నుంచి కూడా సురక్షితంగా ఉండాలి. ఎప్పుడు ముప్పు వస్తుందనేది చెప్పలేము.

 #5.ఇంటిలిజెంట్ బ్యూరో:

ఇంటిలిజెంట్ బ్యూరో ఆఫీసర్ 24 గంటలూ పని చేయాల్సి ఉంటుంది. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో డేంజర్ తో కూడుకున్న
జాబ్ ఇది.

#6. ఆర్కియాలజిస్ట్:

ఆర్కియాలజిస్ట్ కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో రిస్క్ ను తీసుకోవాల్సి ఉంటుంది. చారిత్రక ప్రదేశాలు, స్మారక కట్టడాలు వంటి వాటిని రక్షిస్తూ ఉండాలి.

#7. RAW ఏజెంట్:

వీళ్ళ జాబ్ కూడా చాలా రిస్క్ తో కూడి ఉన్నది. మనం సినిమాల్లో చూసినట్టే వీళ్ళ ఉద్యోగం ఉంటుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని కూడా ఎంతో రిస్క్ తో కూడినవి.


End of Article

You may also like