పాన్ ఇండియా లెవెల్ లో “శాకుంతలం” సినిమా రూపొందబోతోందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే చెప్పారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సమంత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆమె శాకుంతలం దర్శకుడు నాగ్ అశ్విన్ పై అలిగారు.

samantha

శాకుంతలం సినిమా తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో మరొక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. “శాకుంతలం” షూటింగ్ ముగియడం తో.. ప్రభాస్ ఇచ్చిన డేట్స్ ని బట్టి నాగ్ అశ్విన్ వారిద్దరి కాంబోలో రూపొందించబడే పాన్ ఇండియా మూవీ పై దృష్టి పెట్టనున్నారు. ఈ నేపధ్యం లో సమంత నాగ్ అశ్విన్ పై తన కోపాన్ని చూపించారు. సరదాగా నాగ్ అశ్విన్ పై సెటైర్ వేశారు.. పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ తో తీయబోతున్న మూవీ లో తనను ఎందుకు హీరోయిన్ గా తీసుకోలేదు అంటూ డైరెక్ట్ గానే నాగ్ అశ్విన్ ను అడిగేసారు. ఇంతకీ సమంత అలగడానికి కారణం అదన్నమాట.