తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. అందుకే ఈ పండగ పూట తమ సినిమాలను విడుదల చేయాలని బడా హీరో నుంచి అప్ కమింగ్ హీరోల వరకు అందరు ఉవ్విళ్లూరుతారు. అయితే కొంతమంది హీరోలు సంక్రాంతికే రిలీజ్ చెయ్యాలని ఆశపడుతూ తమ సినిమాలను వాయిదా వేసుకుంటూ ఉంటారు.

Video Advertisement

సంక్రాంతికి సినిమాలను విడుదల చేసి సక్సెస్ సాధిస్తే కచ్చితంగా ఆ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ భావిస్తారు. అయితే కొన్ని సార్లు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రాలు బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి. ఆ చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..

#1 మృగరాజు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. గుణశేఖర్ దర్శకత్వం లో వచ్చిన ‘మృగరాజు’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. 2001 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

list of flop tollywood movies for sankranthi..

#2 దేవిపుత్రుడు

2001 లో సూపర్ హిట్ దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్లాప్ గా నిలిచింది.

list of flop tollywood movies for sankranthi..

#3 టక్కరిదొంగ

జయంత్ సి పరాన్జీ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ నటించిన టక్కరి దొంగ చిత్రం 2002 సంక్రాంతికి విడుదలై బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది.

list of flop tollywood movies for sankranthi..

#4 నాగ

2003 లో ఎన్టీఆర్, సదా జంటగా నటించిన నాగ చిత్రం సంక్రాంతికి విడుదలై ప్లాప్ అయ్యింది.

list of flop tollywood movies for sankranthi..
#5 అంజి

చిరంజీవి – కోడి రామకృష్ణ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ 2004 సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

list of flop tollywood movies for sankranthi..

#6 ఆంధ్రావాలా

ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2004 న్యూ ఇయర్ మరియు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్ అయ్యింది.

list of flop tollywood movies for sankranthi..
#7 నా అల్లుడు

ఎన్టీఆర్ సరసన శ్రీయ, జెనీలియా నటించిన నా అల్లుడు చిత్రం 2005 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

list of flop tollywood movies for sankranthi..

#8 చుక్కల్లో చంద్రుడు

సిద్దార్థ్, సదా జంటగా నటించిన చుక్కల్లో చంద్రుడు చిత్రం 2006 సంక్రాంతికి విడుదల అయ్యి డిజాస్టర్ అయ్యింది.

list of flop tollywood movies for sankranthi..

#9 యోగి

ప్రభాస్, నయనతార జంటగా నటించిన యోగి చిత్రం 2007 సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యి ప్లాప్ గా నిలిచింది.

list of flop tollywood movies for sankranthi..

#10 ఒక్కమగాడు

బాలకృష్ణ హీరోగా వై.వి.యస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2008 సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

list of flop tollywood movies for sankranthi..

#11 పరమవీర చక్ర

బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2011 సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

list of flop tollywood movies for sankranthi..

#12 అనగనగా ఓ ధీరుడు

సిద్దార్థ్, శృతిహాసన్ జంటగా రూపొందిన ఈ చిత్రం 2011 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది.

list of flop tollywood movies for sankranthi..

#13 1 నేనొక్కడినే

మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ 2014 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

list of flop tollywood movies for sankranthi..

#14 డిక్టేటర్

బాలకృష్ణ హీరోగా, శ్రీవాస్ తెరకెక్కించిన ఈ చిత్రం 2016 లో సంక్రాంతికి విడుదలై ప్లాప్ గా నిలిచింది.

list of flop tollywood movies for sankranthi..

#15 అజ్ఞాతవాసి

ఎన్నో అంచనాల మధ్య పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ 2018 సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

list of flop tollywood movies for sankranthi..

#16 ఎన్టీఆర్ కథానాయకుడు

ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా రూపొందిన ఈ మూవీ 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

list of flop tollywood movies for sankranthi..

#17 వినయ విధేయ రామ

రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో వచ్చి ప్లాప్ అయ్యింది.

list of flop tollywood movies for sankranthi..

#18 రెడ్

కిషోర్ తిరుమల దర్శకత్వం లో రామ్ నటించిన ఈ చిత్రం 2021 సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్లాప్ గా నిలిచింది.

list of flop tollywood movies for sankranthi..