మీ కంటి చూపు తగ్గుతున్నట్లు అనిపిస్తోందా..? అయితే భోజనం అయ్యాక ఇలా చేయండి..!

మీ కంటి చూపు తగ్గుతున్నట్లు అనిపిస్తోందా..? అయితే భోజనం అయ్యాక ఇలా చేయండి..!

by Megha Varna

Ads

ఈ మధ్య కాలంలో సులువుగా అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి. చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అలానే కంటి చూపు సమస్యలు కూడా చాలా మందిలో ఉంటున్నాయి. అయితే మీరు కూడా కంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఈ విధంగా అనుసరించండి. అప్పుడు ఖచ్చితంగా ఆ సమస్య నుండి బయట పడడానికి అవుతుంది.

Video Advertisement

మనం తీసుకునే ఆహార పదార్థాలని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆహార పదార్ధాలని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలానే ఏ సమస్య లేకుండా హాయిగా ఉండచ్చు. సోంపు, నవోతు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం బాగుంటుంది. అలానే దృష్టి కూడా మెరుగుపడుతుంది.

సొంపులో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, పొటాషియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, జింక్ సమృద్ధిగా ఉంటాయి. కనుక సోంపు, నవోతు తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి.  నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. నవోతు లో కూడా శరీరానికి మేలు చేసే గుణాలు ఉంటాయి. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్లు సోంపు, నవోతు తీసుకుంటే హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి.

దీంతో రక్తహీనత సమస్య ఉండదు. తల తిరుగుతున్నా, నీరసంగా అనిపించినా కూడా సోంపు , నవోతు కలిపి తీసుకోండి. ఆహారం బాగా జీర్ణం కావడానికి కూడా ఇది సహాయపడుతుంది. తిన్నది బాగా జీర్ణం అవాలంటే సోంపు తిన్న తర్వాత నవోతు తినండి ఇలా ఈ రెండిట్లో ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక ఈ క్రమంగా అనుసరించి ఆ సమస్యల నుంచి దూరంగా ఉండండి. దీనితో ఏ సమస్య లేకుండా హాయిగా ఉండచ్చు.


End of Article

You may also like