• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

“ఫిజిక్స్”లో మన బోయపాటినే మించిపోయారుగా..? వైరల్ అవుతున్న సీన్..!

Published on November 3, 2021 by Mohana Priya

సాధారణంగా సీరియల్స్ అంటేనే కొంచెం అతిగా చూపిస్తారు. నటీనటులు అందరూ ఎక్కువగా మేకప్ వేసుకోవడం. పడుకునేటప్పుడు కూడా అలాగే మేకప్ తో ఉండడం. చిన్న చిన్న వాటికి అరుచుకోవడం, కొట్టుకోవడం, హీరోయిన్ ని చంపాలి అని ఇంట్లో వాళ్ళు అంతా కుట్ర పన్నడం, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. ఇంకొక విషయం ఏమిటంటే, ఇలాంటి అతి ఉన్న సీరియల్ కి కూడా పాపులారిటీ బాగా ఉంటుంది. ఇది కేవలం ఒక్క తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే కాదు, మిగిలిన భాషల సీరియల్ ఇండస్ట్రీలకి కూడా వర్తిస్తుంది.

sindoor scene from a serial goes viral

సీరియల్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి వాటికి కూడా అస్సలు చోటు ఉండదు. అందుకే సీరియల్స్ పై ఎక్కువగా పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఇటీవల ఒక సీరియల్ కి సంబంధించిన వీడియో కూడా ఈ విధంగా నెగిటివ్ గా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, ఈ సీరియల్ లో హీరోయిన్ స్నానం చేసి వస్తుంది. హీరో పక్కన నుంచుని ఉంటాడు. హీరోయిన్ అద్దం ముందు నుంచుని ఉంటుంది. హీరో కాలు స్లిప్ అయ్యి జారీ చేయి కుంకుమలో పడి, అదే క్రమంలో హీరోయిన్ నుదిటి మీద పడుతుంది.

sindoor scene from a serial goes viral

ఇదంతా వినడానికి కొంచెం వింతగా ఉంది అలాగే అర్థం కూడా కావట్లేదు. కానీ ఇలాంటి సంఘటనలు నిజంగా సీరియల్ లో జరిగింది. ఈ సీన్ థప్కీ ప్యార్ కి అనే ఒక హిందీ సీరియల్ లో జరిగింది. “అసలు గ్రావిటీ అనేది ఒకటి ఉంటుంది అని మీకు తెలుసా? ఇలాంటి పిచ్చి పిచ్చి సీన్స్ సీరియల్స్ లో ఎందుకు పెడుతున్నారు? తీసే వాళ్ళు అసలు ఆలోచించి సీరియల్ తీస్తున్నారా?” అని నెటిజన్లు ఈ సీన్ పై కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :

Purab aur Thapki ke naye rishtey ki ho gayi hai shuruaat, par kya hoga jab Veena Devi ke saamne aa jaayega Thapki ka sach?
Jaanne ke liye dekhiye #ThapkiPyarKi, Mon-Sat shaam 6 baje sirf #Colors par.
Anytime on @justvoot.#JigyasaSingh @aakashahuja3 pic.twitter.com/Bo0XFVi5sR

— ColorsTV (@ColorsTV) October 29, 2021


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • F2 నుండి “సర్కారు వారి పాట” వరకు… “రాశీ ఖన్నా” రిజెక్ట్ చేసిన 10 సూపర్‌హిట్ సినిమాలు..!
  • “తప్పుడు సమాచారాన్ని అందించకండి..!” అంటూ… వైరల్ అవుతున్న నటి “మీనా” పోస్ట్..!
  • “ఇంకోసారి ఇలా కాళ్ళు పట్టుకునే పరిస్థితి తెచ్చుకోకు..” అంటూ ఆసియా కామెంట్స్..! అసలేం జరిగిందంటే?
  • అత్తా కోడళ్ళు ఆషాడమాసంలో ఓకే ఇంటిలో ఉండకూడదా..? దీనికి నిజమైన కారణం ఏంటంటే..!
  • “అంటే ఇప్పుడు మా హీరో సినిమా పరిస్థితి కూడా ఇంతేనా..?” అంటూ… ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్..! కారణమేంటంటే..?

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions