ఈ రెండు ఫోటోల మధ్య రెండు తేడాలు ఉన్నాయి…అవి ఏంటో కనిపెట్టగలరా.?

ఈ రెండు ఫోటోల మధ్య రెండు తేడాలు ఉన్నాయి…అవి ఏంటో కనిపెట్టగలరా.?

by Harika

Ads

రెండు ఫోటోలను చూసి వాటి మధ్య వుండే తేడాని కనిపెట్టడం అంటే చాలా మందికి సరదా. తేడాలు కనిపెట్టడం నిజంగా మేధస్సును పెంచుతుంది. అయితే మరి మీరు కూడా వాటిని కనిపెట్టాలి అనుకుంటున్నారా..? మీకు కూడా రెండు ఫోటోలో ఉండే తేడాలని చూసి చెప్పడం ఇష్టమా..? అయితే ఈ ఫోటో లో ఉండే తేడాలని కనుక మీరు చెప్పేస్తే జీనియస్ అని ఒప్పుకొని తీరాలి.

Video Advertisement

ఇక్కడ ఉన్న ఫోటో చాలా పాపులర్ అయిన ఫోటో. చాలా మంది ఈ ఆన్సర్ చెప్పలేక పోయారు. ఈ రెండు ఫోటోల మధ్య ఎక్కువ తేడాలు లేవు. తక్కువ తేడాలు మాత్రమే వున్నాయి. ఇక్కడ నీళ్లు, తలుపు ఇలా ఎన్నో వాటిని మనం ఫోటో లో చూడొచ్చు. వెనక్కి తిరిగి ఒక అమ్మాయి నిల్చుని ఉంది.

మరి ఇంత అందమైన ఈ ఫోటోలో ఉండే ఆ తేడాలు ఏమిటి అనేదే ఇప్పుడు మీరు గమనించాల్సింది. మరి మీరు ఫోటోను జాగ్రత్తగా పరిశీలించి రెండింటి మధ్య ఉన్న తేడాలు చూసి ఆన్సర్ ఏంటో చెప్పేయండి. ఒక్కొక్క సారి ఎంతటి మేధావి అయినా ఇలాంటి ఆన్సర్లు చెప్పలేరు. మరి మీ మేధస్సుని ఇక్కడే పరీక్షించుకోండి. మీ మేధస్సును పరీక్షించుకుని ఆ తేడాలు మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. మరి ఇంకా ఫోటోను జాగ్రత్తగా పరిశీలించి.. జవాబు చెప్పేసి మీరు నిజంగా మేధావో కాదో తెలుసుకోండి.

జవాబు:

 


End of Article

You may also like