“భగవంత్ కేసరి” లో శ్రీలీల క్యారెక్టర్ ఇలాగే ఉంటుందా..? కానీ ట్విస్ట్ ఏంటంటే..?

“భగవంత్ కేసరి” లో శ్రీలీల క్యారెక్టర్ ఇలాగే ఉంటుందా..? కానీ ట్విస్ట్ ఏంటంటే..?

by Anudeep

Ads

అనిల్ రావిపుడి దర్శకత్వంలో సాహు గారపాటి, హరిష్ పెద్ది నిర్మించ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భగవంత్ కేసరి. బాలయ్య బాబు 108 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు ఎంతో ఆసక్తిగా కనబరుస్తున్నారు.

Video Advertisement

ఇప్పటికే విడుదల ఆయిన ఈ సినిమా టీజర్ చూసి ఆడియెన్స్ పిచ్చెక్కిపోయారు. ఇక సినిమా చూస్తే వేరే లెవెల్ అంటున్నారు మేకర్స్. అయితే సెన్సేషనల్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్యను కొత్తగా చూపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటించగా, అర్జున్ రాంపాల్ శ్రీలీల కీలక పాత్రల్లో నటించనున్నారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఎంతంటే శ్రీ లీల బాలయ్యకి కూతురి క్యారెక్టర్ అంట. ఎందుకో శ్రీ లీల క్యారెక్టర్ చనిపోతుంది అంట. ఆ ఎమోషనల్ సీన్ సినిమా మోత్తంలో ది బెస్ట్ సీన్ అంటూ అనేకమైన చర్చలు జరుగుతున్నాయి. బాలయ్య అటు మాస్ గా ఉంటూనే ఇటు కూతురి సెంటిమెంట్ పండిస్తూ తీసే, ఎమోషనల్, ఎంటర్టైనర్, యాక్షన్ ఫిలింగా ఉండబోతుందని స్పష్టమవుతోంది.

అయితే ఈ సినిమాను అక్టోబర్ 19నా విడుదల చేసేందుకు మిక్సర్ సిద్ధ పడుతున్నారు. అనిల్ రావిపుడి దర్శకత్వంలో సాహు గారపాటి, హరిష్ పెద్ది నిర్మించ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భగవంత్ కేసరి. బాలయ్య బాబు 108 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు ఎంతో ఆసక్తిగా కనబరుస్తున్నారు. ఇప్పటికే విడుదల ఆయిన ఈ సినిమా ట్రైలర్ చూసి ఆడియెన్స్ పిచ్చెక్కిపోయారు. ఇక సినిమా చూస్తే వేరే లెవెల్ అంటున్నారు మేకర్స్.

అయితే సెన్సేషనల్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్యను కొత్తగా చూపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటించగా, అర్జున్ రాంపాల్ శ్రీలీల కీలక పాత్రల్లో నటించనున్నారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఎంతంటే శ్రీ లీల బాలయ్యకి కూతురి క్యారెక్టర్ అంట.  ఎందుకో శ్రీలీల క్యారెక్టర్ చనిపోతుంది అంట. ఆ ఎమోషనల్ సీన్ సినిమా మోత్తంలో ది బెస్ట్ సీన్ అంటూ అనేకమైన చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే శ్రీలల సూపర్ డూపర్ హిట్స్ ఇస్తూ, అదిరిపోయే డ్యాన్సులతో మెప్పిస్తూ వెలిగిపోతోంది శ్రీలిల.  చాలా తక్కువ సమయంలోనే పెద్ద బడ్జెట్ సినిమాల్లో, పెద్ద హీరోల పక్కన నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది ఈ ముద్దు గుమ్మ. దీంతో పాటు మహేశ్ బాబుతో గుంటూరు కారం చేస్తూ మరింత క్రేజ్ తెస్తోంది. బాలయ్య అటు మాస్ గా ఉంటూనే ఇటు కూతురి సెంటిమెంట్ పండిస్తూ తీసే, ఎమోషనల్, ఎంటర్టైనర్, యాక్షన్ ఫిలింగా ఉండబోతుందని స్పష్టమవుతోంది. అయితే ఈ సినిమాను అక్టోబర్ 19నా విడుదల చేసేందుకు మిక్సర్ సిద్ధ పడుతున్నారు.

ALSO READ : “సామజవరగమన” లో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా..?


End of Article

You may also like