హైదరాబాద్ మ్యాచ్ గెలవడం ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్ .. పాపం KKR ని అస్సాం చేసారు అంటూ….

హైదరాబాద్ మ్యాచ్ గెలవడం ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్ .. పాపం KKR ని అస్సాం చేసారు అంటూ….

by Anudeep

Ads

ఐపీఎల్ సీజన్-13 : ఐపీఎల్ 2020లో నేడు లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్ జరుగుతోంది. నేడు షార్జా వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి .సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. రోహిత్ శర్మ(4)  ప్లేయర్లు డీకాక్(25), సూర్యకుమార్ యాదవ్(36), ఇషాన్ కిషన్(33), పోలార్డ్(41) తప్ప మిగతా ప్లేయర్లు రాణించలేకపోయారు. చివర్లో ఆల్ రౌండర్ పోలార్డ్(41) వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు హైదరాబాద్ బౌలర్లలో..సందీప్ శర్మ (3) వికెట్లతో చెలరేగగా..నదీమ్ కు (2), హోల్డర్(2), రషీద్ ఖాన్ కు ఒక వికెట్ దక్కింది.

తర్వాత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్  ఓపెనర్లు వృద్ధి మాన్ సాహా, డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించారు. వేసిన బంతిని వేసినట్టు బాదుతూ వికెట్ నష్టపోకుండా విజయం సాదించారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (85 నాటౌట్: 58 బంతుల్లో 10×4, 1×6), సాహా (58 నాటౌట్: 45 బంతుల్లో 7×4, 1×6) అజేయ హాఫ్ సెంచరీలు బాదడంతో 10 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచి ప్లే ఆఫ్ కి చేరుకుంది ,మరోవైపు కలకత్తా టీం ప్లేఆఫ్స్‌ నుంచి వైదొలిగింది .ఈ విజయంతో ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నవంబర్ 6న రాయల్ ఛాలెంజర్స్ హైదరాబాద్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలబడుతుంది.ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ మ్యాచ్ మీద ట్రెండ్ అవుతున్న 20 మీమ్స్.

Video Advertisement

#1 #2 #3 #4 #5

#6 #7 #8 #9 #10 #11 #12

#13


End of Article

You may also like