రతన్ టాటా నిజమైన కోహినూర్ వజ్రం..! ఆయన గురించి చాలా మందికి తెలియని విషయాలివే.! Anudeep December 28, 2021 1:54 PM భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా సక్సెస్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన, వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. ...