కేకే శైలజను అందుకే కేబినెట్ లోకి తీసుకోలేదు : సీతారాం ఏచూరి Anudeep May 21, 2021 8:11 AM కేరళలో ఇటీవలే జరిగిన ఎలెక్షన్లలో సీపీఎం ఘానా విజయం సాధించిన సంగతి తెలిసిందే, ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ నిన్న ప్రమాణస్వీకారం చేసారు ఈ కార్యక్రమానికి సీపీఎం జాత...