రాజమౌళి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్ టాలీవుడ్ తో పాటుగా యావత్ సినీ లోకం మొత్తం కళ్ళు ఈ సినిమా మీదనే ఉన్నాయి.ఖరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వస్తున్న సినిమా.
ఇది కూడా చదవండి : లేట్ గా రిప్లై ఇచ్చినందుకు కాజల్ ను ఓ ఆటాడేసుకుంటున్న నెటిజన్స్..!
షూటింగ్ కొంత భాగం మాత్రమే పెండింగ్ ఉండగా ఖరోనా ప్రభావం తగ్గిన తరువాత గాని సినిమా పనులు తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు లేవు.అన్ని భాషల్లో కలిపి అక్టోబర్ 13 వ తారీఖున ఈ సినిమా ని విడుదల చేయాలనీ భావించినా సినిమాకి సంబంధించింది షూటింగ్ పార్ట్ పూర్తి అవ్వకపోవడం, vfx వర్క్స్ వంటి పనుల జాప్యం తో మళ్ళీ వాయిదా పడుతుందని ఊహాగానాలు తిరిగి మొదలయ్యాయి.అయితే అలాంటిది ఏమి లేదంటూ తారక్ ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు ముందుగా అనుకున్న తేదీనే అంటే అక్టోబర్ 13 వ తారీఖునే విడుదల అవ్వబోతున్నట్టుగా చెప్పారు.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల అయ్యిన పోస్టర్ మీద కూడా అదే తేదీ ఉండటం తో క్లారిటీ వచ్చేసినట్టే.
ఇది కూడా చదవండి : జాకెట్ పై “కాళికా మాత” బొమ్మ ఏంటి “ప్రియాంక”.? కొందరు నెటిజెన్స్ అలా…కొందరు ఇలా.!