Waltair Verayya OTT Release: చిరంజీవి “వాల్తేరు వీరయ్య” ఓటీటీ ఫిక్స్..!! వచ్చేది ఎప్పుడంటే..?? Jahnavi January 13, 2023 1:56 PM Waltair Verayya OTT Release: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'వాల్తేరు వీరయ్య' . ఇందులో మాస్ మహారాజా రవితేజ ప్రత్యేక పాత్ర చేశారు. సంక్రాంత...