మిల్కీ బ్యూటీ తమన్నా ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస సినిమాలు నటిస్తూ అలరిస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్ త్రీ, గుర్తుందా శీతాకాలం, సిటీమార్, మ్యాస్ట్రో సినిమాలలో ఆమె నటిస్తూ బిజీ గా ఉన్నారు. ఇవి కాక మరో ఐటెం సాంగ్ లో కూడా ఆమె అలరించనున్నారని తెలుస్తోంది. గతం లో సినిమాల్లో సిట్యుయేషన్ ని బట్టి, సాంగ్స్ లోను కుర్రకారు ని చిర్రెత్తించిన తమన్నా ఇక ఐటెం సాంగ్ లో చేయనునున్నారు అంటే ఫాన్స్ కి ఇక పండగే.

Video Advertisement

tamanna

వరుణ్ తేజ్ హీరో గా నటిస్తున్న “గని” చిత్రం లో తమన్నా స్పెషల్ సాంగ్ లో నర్తించనున్నారట. ఐతే.. ఇందుకోసం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? అక్షరాలా 75 లక్షలు. తమన్నా ఓ సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అలాంటిది ఒక్క సాంగ్ కె ఏకం గా 75 లక్షలు డిమాండ్ చేయడం షాక్ కలిగించే విషయమే. ఐతే.. మేకర్స్ సిద్ధం అవడం తో.. ఈ పాటకి తమన్నా కూడా పచ్చ జండా ఊపేశారని సమాచారం.