మూవీస్, టెలివిజన్ సిరీస్‌లకు సంబంధించిన సమాచారానికి IMDb ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ఈ రేటింగ్స్ కి ప్రపంచ వ్యాప్తంగా అందరు వేల్యూ ఇస్తారు. అయితే గత కొంతకాలం గా ఇండియన్ మూవీ డేటాబేస్ వెబ్సైట్ లో తెలుగు చిత్రాలు మంచి రేటింగ్స్ ని నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు ఊహించిన రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. అలాగే కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా భారీ స్థాయిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్నాయి.

Video Advertisement

ఇండియన్ సినిమా రేటింగ్స్ విష‌యంలో ఐఎండీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌)ది ప్ర‌త్యేక స్థానం. ఏ సినిమాకి అయినా ఐఎండీబీలో ప‌ర్‌ఫెక్ట్ రేటింగ్ ఉంటుంది. అయితే IMDb ప్రకారం తెలుగులో వచ్చిన బెస్ట్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

#1 కేరాఫ్ కంచరపాలెం

ఈ మూవీ లో విభిన్న పాత్రల జీవితాలను అత్యద్భుతంగా ఆవిష్కరించారు దర్శకుడు వెంకటేష్ మహా. ఈ చిత్రానికి ఐఎండిబి లో 8 .4 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#2 మాయాబజార్

వెండితెరపై చెరగని సంతకం మాయాబజార్. ఓ ఎవర్‌గ్రీన్ క్లాసిక్. ఈ సినిమా అప్పటికీ, ఇప్పటికీ ఓ సెన్సేషన్. కథ, కథనం, నటీనటుల ప్రతిభ, టెక్నీషియన్ల తెలివితేటలు ఇప్పటికీ అబ్బురపరుస్తాయి. ఈ చిత్రానికి ఐఎండిబి లో 8 .3 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#3 జెర్సీ

గౌతమ్ క్తిన్ననూరి దర్శకత్వం లో నాని హీరోగా వచ్చిన చిత్రం జెర్సీ. ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ చిత్రానికి ఐఎండిబి లో 8 .3 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#4 సీతా రామం

హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యానికి ఐఎండిబి లో 8 .3 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#5 నువ్వు నాకు నచ్చావ్

వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పటికి చాలా మందికి ఫేవరేట్. ఈ చిత్రానికి ఐఎండిబి లో 8 .2 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#6 రుద్రవీణ

చిరంజీవి హీరోగా వచ్చిన రుద్రవీణ మూవీ కి ఐఎండిబి లో 8 .5 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#7 ఆదిత్య 369

బాల కృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 మూవీ కి ఐఎండిబి లో 8 .9 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#8 మహానటి

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారం గా తెరకెక్కిన మహానటి చిత్రం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ఐఎండిబి లో 8 .2 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#9 అహ నా పెళ్ళంటా

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు ప్రధాన పాత్రల్లో వచ్చిన అహ నా పెళ్ళంటా చిత్రానికి ఐఎండిబి లో 8 .2 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#10 ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికి ఐఎండిబి లో 8 .2 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#11 ఆ నలుగురు

నట కిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆ నలుగురు చిత్రానికి ఐఎండిబి లో 8 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#12 బాహుబలి

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రానికి ఐఎండిబి లో 8 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#13 రంగస్థలం

దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం చిత్రానికి ఐఎండిబి లో 8 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#14 శంకరాభరణం

కళాతపస్వి కే విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ క్లాసిక్ మూవీ కి ఐఎండిబి లో 8 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb

#15 మన్మధుడు

నాగార్జున, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో వచ్చిన మన్మధుడు మూవీ కి ఐఎండిబి లో 8 .3 రేటింగ్ వచ్చింది.

best telugu movies based on IMDb