ఈ వారం థియేటర్లలో పఠాన్, హంట్ వంటి చిత్రాలు విడుదల అయ్యాయి. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య ఒక్కటే ప్రస్తుతం థియేటర్లో నడుస్తోంది. కరోనా కాలం నుంచి ఓటీటీల ప్రాభవం ఇంకా పెరిగింది. వీక్షకులను ఆకట్టుకోడానికి అన్ని ఓటీటీ లు ప్రతి వారం ఆసక్తికరమైన కంటెంట్ ని రిలీజ్ చేస్తుంది. ఈ వారం 18 పేజెస్ వంటి చిత్రాలతో పాటు.. వివిధ భాషల్లో తెరకెక్కిన చిత్రాలను ఓటీటీ లవర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నాయి.

Video Advertisement

అలాగే ఈ వారం కూడా మంచి కంటెంట్ తో మన ముందుకు వస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

#1 జీ 5

 • అయలీ ((తెలుగు/తమిళ్‌ సిరీస్‌)

ఈ సిరీస్ జనవరి 26 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

movies releasing in this weekend..

 • జన్ బాజ్ హిందుస్థాన్ కే

ఈ హిందీ సిరీస్ జనవరి 26 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

#2 ఆహా

 • 18 పేజెస్

నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పలనాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశాడు. డిసెంబర్ 23న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ జనవరి 27 నుంచి ఆహా లో స్ట్రీమ్ కానుంది.

 

movies releasing in this weekend..

#3 డిస్నీ + హాట్ స్టార్

 • ఎక్స్ ట్రార్డినరీ

ఈ హాలీవుడ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జనవరి 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

 • డియర్ ఇష్క్

ఈ బాలీవుడ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

 • శాటర్ డే నైట్

ఈ మలయాళం మూవీ జనవరి 27 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
movies releasing in this weekend..

#4 నెట్ ఫ్లిక్స్

 • బ్లాక్ షన్ షైన్ బేబీ

ఈ హిందీ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

 • ఎగైనెస్ట్ ద రోప్స్

ఈ స్పానిష్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో జనవరి 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

 • బాడీస్ బాడీస్ బాడీస్

ఈ హాలీవుడ్ మూవీ జనవరి 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

 • డేనియల్ స్పెల్ బౌండ్ (సీజన్ 2)

ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 జనవరి 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

 • 18 పేజెస్

ఈ మూవీ జనవరి 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

 • యాన్ యాక్షన్ హీరో

ఈ హిందీ మూవీ జనవరి 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

movies releasing in this weekend..

 • యూ పీపుల్

ఈ హాలీవుడ్ మూవీ జనవరి 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

 • లాక్ వుడ్ అండ్ కో

ఈ హాలీవుడ్ సిరీస్ జనవరి 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

 • ద ఇన్విటేషన్

ఈ హాలీవుడ్ మూవీ జనవరి 28 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

 • రాంగీ

త్రిష నటించిన ఈ తమిళ మూవీ జనవరి 29 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

movies releasing in this weekend..

#5 అమెజాన్ ప్రైమ్

 • ఎంగ్గా హాస్టల్

ఈ తమిళ మూవీ జనవరి 27 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

movies releasing in this weekend..

 • షాట్ గన్ వెడ్డింగ్

ఈ హాలీవుడ్ మూవీ జనవరి 27 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

 • యాక్షన్‌ హీరో

ఈ హిందీ మూవీ జనవరి 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ కానుంది.