హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి. శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు, కర్కాటక లగ్నంలో జన్మించాడు. సీతారాముల కళ్యాణం కూడా చైత్ర శుద్ధ నవమి నాడు జరిగింది.

Video Advertisement

అంతే కాకుండా అయోధ్యలో సీతారాములకు పట్టాభిషేకం జరిగింది కూడా చైత్ర శుద్ధ నవమి రోజునే. చైత్ర మాసంలో వచ్చే తొమ్మిదో రోజున శ్రీరామ నవమి పండుగను ఘనంగా జరుపుతారు. ఈ ఏడాది మార్చి 30 న శ్రీరామ నవమి పండుగను జరుపుకొనున్నారు. అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులను తప్పనిసరిగా చేయాలి. అయితే కొన్నింటిని చేయకూడదు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
dos-and-donts-on-sri-rama-navamiచేయవలసిన పనులు:

  • శ్రీరామ నవమి రోజున ఉపవాసం చేయడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలిగి, చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు.
  • శ్రీరామ నవమి రోజున నిద్ర నుండి మేల్కొన్న వెంటనే భగవంతుడికి అర్ఘ్యంను సమర్పించాలి.
  • అయోధ్యలో ఉన్న సరయు నదిలో స్నానం ఆచరించడం వల్ల గత జన్మల పాపాలు నశిస్తాయి.
  • శ్రీరామనవమి పండుగ రోజున రాముని భజనలు, కీర్తనలు, స్తోత్రాలను పఠించాలి.
  • శ్రీరామ నవమి రోజున పేదలకు దానం చేయడం చాలా మంచిది.
  • కష్టాల్లో ఉన్నవారితో దయగా, ఉదారంగా ఉండాలి.

ఈ పవితమైన రోజున ఎవరిని కూడా మోసం చేయడం కానీ, హింసించడం కానీ చేయకూడదు అని పండితులు సూచిస్తున్నారు.
dos-and-donts-on-sri-rama-navami1చేయకూడని పనులు: