ఈ అక్షరంతో మీ పేరు మొదలవుతుందా..? అయితే ఊహించని మార్పులు మీ జీవితంలో వస్తాయి…!

ఈ అక్షరంతో మీ పేరు మొదలవుతుందా..? అయితే ఊహించని మార్పులు మీ జీవితంలో వస్తాయి…!

by Megha Varna

Ads

జీవితం అంతా కూడా ఒకేలా ఉండదు. ఏదో ఒక మార్పు వస్తూనే ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. నిజానికి భవిష్యత్తు గురించి తెలుసుకుంటే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

Video Advertisement

అలానే కొన్ని సార్లు బలంగా కూడా వుంటుంది. అయితే మీ భవిష్యత్తుని ‘నేమ్ ఆస్ట్రాలజీ’ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. మీ పేరులో అక్షరాలు బట్టి మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని తెలుసుకోవచ్చు. ఈ అక్షరాలతో కనుక మీ పేరు మొదలు అవుతుంది అంటే తప్పక మీ జీవితంలో పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయి.

#1.  ఇంగ్లీష్ అక్షరం బి (B):

మీ పేరు కనుక ఆంగ్ల అక్షరం ‘బీ’ తో మొదలవుతుంది అంటే మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఇచ్చే ప్రేమ కంటే కూడా రెట్టింపు ప్రేమను త్వరలో తిరిగి పొందడానికి అవకాశాలు ఉన్నాయి.

#2. ఇంగ్లీష్ అక్షరం ఎస్ (S):

ఎస్ తో మీ పేరు మొదలవుతుంది అంటే మీ జీవితం బాగుంటుంది. అలానే మీరు అదృష్టవంతులు కూడా. ఈ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిల విషయం గురించి చూస్తే.. ఈ అమ్మాయిల భర్త చాలా ధనవంతులు అయి ఉంటారు. అలానే శ్రద్ధ కలవారు.  ఎస్ అక్షరం తో మొదలైన వాళ్ళు తమకు నచ్చిన రంగంలో రాణించడానికి కూడా అవుతుంది. మంచిగా జీవితంలో సక్సెస్ పొందుతారు పైగా ఏ ఇబ్బంది లేకుండా కూడా ఆనందంగా వుంటారు.

#3. ఇంగ్లీష్ అక్షరం ఎల్ (L):

మీ పేరు ఎల్ అక్షరం తో మొదలవుతుంది అంటే మీ పార్టనర్ ఎంతో రొమాంటిక్ గా ఉంటారు. అలానే వైవాహిక జీవితం కంటే కూడా మీ యొక్క ప్రేమ జీవితం చాలా మధురంగా ఉంటుంది. ఇబ్బందుల నుంచి కూడా త్వరగా బయట పడిపోతారు. అలానే అదృష్టం కలిసి వస్తుంది. మీ పార్టనర్ తో యొక్క బంధం ఎంతో బాగుంటుంది. అలానే ఎల్ అక్షరంతో మొదలైన వాళ్ళు ఇబ్బంది నుండి బయటపడిపోతారు. మళ్లీ ఆనందంగా ఉంటారు.

 

 


End of Article

You may also like