అన్ని సార్లు అందరికీ ఒకేలాగ కాలం ఉండదు ఒక్కొక్క సారి ఒక్కొక్కలా నడుస్తూ ఉంటుంది ఏ రోజు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. అయితే ఈ రాశుల వాళ్ళకి మాత్రం భద్ర రాజయోగం నడుస్తుందని తెలుస్తోంది. ఈ రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమే. పైగా పెళ్లి అవ్వని వాళ్ళకి పెళ్లి అవుతుంది.. ఏదైనా సమస్య ఉంటే దాని నుండి బయట పడొచ్చు కూడా.

Video Advertisement

మరి ఏఏ రాశుల కి భద్ర రాజ యోగం ఉంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక బట్టీ మంచి, చెడు అనేది ఉంటుంది.

2023లో ఈ ఐదు రాశుల వాళ్లకి కూడా ఎంతో మంచి కలుగుతుంది. అనుకున్నవి పూర్తి అవుతాయి. సమస్యలు అన్నీ కూడా తొలగి పోతాయి. కొత్త సంవత్సరంలో బుధ గ్రహం గమనాన్ని మార్చుకోనుంది. మేధస్సు, ప్రసంగం, సాంకేతికత, వ్యాపారానికి ఇది కారకం అవుతుంది. డిసెంబర్ 31, 2022న, బుధుడు తిరోగమనం లో ఉంటాడు. అప్పుడు బృహస్పతి అధిపతి అయిన ధనుస్సు రాశి లోకి వెళ్తాడు. దీనితో జనవరి 18, 2023న బుధుడు ప్రత్యక్ష మార్గం లోకి మార్చుకోవడం వలన ధనుస్సు రాశి వాళ్ళ కి చాలా మంచి కలుగుతుంది.

ఆ తరవాత 07 ఫిబ్రవరి 2023 న మకరరాశి లోకి ప్రవేశించగా… సంవత్సరం ప్రారంభం లోనే బుధుడు భద్ర రాజయోగాన్ని తీసుకు వస్తాడు. ఇలా పలు రాశుల వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. ఈ ఏడాది మేష రాశి, మిథున రాశి, కన్య రాశి, ధనుస్సు రాశి, మీన రాశి వాళ్ళ కి భద్ర రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. అనుకున్నవి పూర్తి అవుతాయి. వివాహం అవ్వని వారికి వివాహం అవుతుంది. సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. ఈ ఐదు రాశుల వారు అదృష్టాన్ని కూడా పొందుతారు. వ్యాపారంలో కూడా సమస్యలు తొలగిపోతాయి.