చాలా మంది శని దేవుడు ప్రభావం వారి మీద పడకూడదని పూజలు చేస్తూ ఉంటారు. శనివారం నాడు కొన్ని పద్ధతుల్ని ఆచరించి శని దేవుని ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే శని మకర రాశికి, కుంభ రాశికి అధిపతి. ఈ రెండు రాశులు అంటే శని దేవుడికి ఎంతో ప్రీతి.

Video Advertisement

అయితే మకర రాశి కుంభరాశి మాత్రమే కాకుండా మరి కొన్ని రాశులు అంటే కూడా శని  దేవుడికి ఇష్టం. మరి మీ రాశి కూడా అందులో ఉందేమో చూసుకోండి.

#1. తులా రాశి:

తులా రాశి అంటే శని దేవుడికి ఇష్టం. అన్ని గ్రహాలు వీళ్ళ జాతకంలో అనుకూలంగా ఉండే దాకా శని దేవుడి అనుగ్రహం ని పొందలేరు. పురోభివృద్ధికి తోడ్పడుతుంది శని.

#2. వృషభ రాశి:

వృషభ రాశి వారి పైన శని ప్రభావం పడితే అశుభాలు ఏవి కూడా జరగవు.

#3. మకర రాశి:

శని కి మకర రాశి అంటే చాలా ఇష్టం. శని వలన మకర రాశి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు.

#4. కుంభ రాశి:

ఈ రాశి వారిపై కూడా శని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. శని అధిపతి కాబట్టి శని ఆశీస్సులతో మీరు ఉంటారు.

#5. ధనస్సు రాశి:

ఈ రాశి వాళ్ళకి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. శనికి బృహస్పతి తో సమాన సంబంధం ఉంది కనుక ఎక్కువ ప్రభావం ఏమీ వీరి పైన పడదు.