అప్పట్లో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి నటులు తరచూ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించే వారు. తర్వాతి కాలం లో మల్టీ స్టారర్ చిత్రాలు తగ్గిపోయాయి. మళ్ళీ ఈ మధ్య కాలం లో పుంజుకుంటున్నాయి.

Video Advertisement

వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలు యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా వచ్చిన మల్టీ స్టారర్ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం..

#1 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మల్టీ స్టారర్ ట్రెండ్ ని రీ స్టార్ట్ చేసింది. 2013 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

these movies are re starting the multistarrer trend..!!

#2 మసాలా
విక్టరీ వెంకటేష్, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని విజయ్ భాస్కర్ తెరకెక్కించారు.

these movies are re starting the multistarrer trend..!!

#3 మనం
అక్కినేని కుటుంబం అంతా కలిసి నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దీనికి విక్రమ్ కుమార్ దర్శకుడు.

these movies are re starting the multistarrer trend..!!

#4 ఊపిరి
వంశి పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం లో నాగార్జున, కార్తీ కలిసి నటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయ్యింది.

these movies are re starting the multistarrer trend..!!

#5 గోపాల గోపాల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన ఈ చిత్రం 2015 సంక్రాంతి కి విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

these movies are re starting the multistarrer trend..!!

#6 దేవదాస్
కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి నటించిన ఈ చిత్రం 2018 లో విడుదల అయ్యింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.

these movies are re starting the multistarrer trend..!!

#7 ఎఫ్ 2
అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

these movies are re starting the multistarrer trend..!!

#8 బాహుబలి

దర్శక ధీరుడు రాజ మౌళి తెరకెక్కించిన ఈ చిత్రం లో ప్రభాస్, రానా దగ్గుబాటి కలిసి నటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం గా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

these movies are re starting the multistarrer trend..!!

#9 బంగార్రాజు

నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

these movies are re starting the multistarrer trend..!!

#10 భీమ్లా నాయక్
సాగర్ కె చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

these movies are re starting the multistarrer trend..!!

#11 ఆర్ ఆర్ ఆర్
రాజమౌళి తెరకెక్కించిన మరో అద్భుత చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టింది.

these movies are re starting the multistarrer trend..!!

#12 వెంకీ మామ
నిజ జీవిత మామా అల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగ చైతన్య ఈ చిత్రం లో అదే పాత్రల్లో నటించారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

these movies are re starting the multistarrer trend..!!

#13 ఆచార్య
కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం లో రామ్ చరణ్, చిరంజీవి తొలిసారిగా పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం ఇది. కానీ ఇది ప్లాప్ అయ్యింది.

these movies are re starting the multistarrer trend..!!