Ads
చరిత్రలో పేర్కొన్న మేధావుల్లో ఆచార్య చాణిక్యుడు ఒకరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆచార్య చాణక్య స్త్రీ ద్వేషి అనే భావన చాలా మందిలో ఉంది అయితే ఇది నిజం కాదు. స్త్రీలలో ఉండే కొన్ని లక్షణాలు ఆయనకి నచ్చలేదు.
Video Advertisement
ముఖ్యంగా ఈ రెండు లక్షణాలు అసలు స్త్రీలలో ఉండకూడదు అని చాణక్య నీతి అంటోంది. చాణిక్య నీతి ప్రకారం ఈ రెండు లక్షణాలు కూడా స్త్రీలలో ఉండకూడదు.
#1 అత్యాశ:
చాణక్య నీతి ప్రకారం చూసుకున్నట్లయితే స్త్రీలకు అత్యాశ ఉండకూడదు అని తెలుస్తోంది. అలాంటి వారు కేవలం తమ కోసమే తాము అలోచించి మరొకరి గురించి ఆలోచించరు. అలానే అత్యాశ కలిగిన స్త్రీలు తమ స్వప్రయోజనాల కోసం అబద్ధాలను కూడా చెబుతూ ఉంటారని.. తోటివారికి కూడా ద్రోహం చేస్తారని చాణక్య హెచ్చరించారు.
#2 బద్ధకం:
బద్ధకం ఉన్న స్త్రీని భార్యగా చేసుకోవడం కూడా మంచిది కాదని చాణక్యుడు అన్నారు. బద్ధకం ఉంటే అది తగ్గదు కానీ అలా పెరిగి పోతూ ఉంటుంది. దీనివల్ల తోటి వాళ్ళని కూడా వారు బద్ధకంగా మారుస్తారు. పైగా ఈ లక్షణం ఉన్న స్త్రీలు ఎక్కువ కష్టపడితే కానీ విజయం సాధించలేరు. కనుక ఎప్పుడు విఫలమవుతూ ఉంటారు. ఈ లక్షణం ఉంటే కూడా కుటుంబాన్ని సరిగా చూసుకోరు.
కాబట్టి ఈ రెండు లక్షణాలు అసలు స్త్రీలలో ఉండకూడదు అన్నారు.
End of Article