చాలా కాలం నుండి పెళ్లి అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకి కొత్త ఏడాది అయినా కలసి రావాలని కోరుకుందాం. అయితే జ్యోతిష్యశాస్త్రం కొత్త ఏడాదిలో ఈ 5 రాశుల వారికి పెళ్లి యోగం ఉందని అంటోంది. మరి ఆ రాశుల గురించి చూద్దాం. మరి మీ రాశి కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి.

Video Advertisement

#1. ధనస్సు రాశి:

ఈ ఏడాది పెళ్లి కానీ ధనస్సు రాశి వాళ్లకి చాలా మంచిది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వివాహానికి ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. అలానే పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.

#2. మేష రాశి:

ఈ రాశి వాళ్ళకి కూడా కలిసి వస్తుంది. చాలా కాలం నుండి పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఫలించకపోతే చింతించకండి. పెళ్లి యోగం మీకు త్వరలోనే ఉంది.

#3. వృషభ రాశి:

2022 ఈ రాశి వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి పెళ్లి కాకపోతే త్వరలోనే పెళ్లి యోగం ఉందని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. ఈ ఏడాదిలో సకల సంతోషాలు కలుగుతాయి.

#4. మకర రాశి:

ఈ రాశి వాళ్ళకి పెళ్లి కానట్లయితే త్వరలోనే ఏడు అడుగులు వేస్తారు అని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. వివాహితులకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది.

#5. కుంభరాశి:

తొందరలోనే ఈ రాశి వాళ్ళకి కూడా పెళ్లి ఫిక్స్ అవుతుంది. కనీసం ఏడాది చివరి నాటికి అయినా మీ పెళ్లి అయిపోతుంది. ఒకవేళ మీరు రిలేషన్షిప్ లో ఉన్నా సరే మీ బంధం బలపడుతుంది.