41 ఏళ్ల “అల్లు అర్జున్” పక్కన హీరోయిన్ గా… 40 ఏళ్ల హీరోయిన్..! ఎవరంటే..?

41 ఏళ్ల “అల్లు అర్జున్” పక్కన హీరోయిన్ గా… 40 ఏళ్ల హీరోయిన్..! ఎవరంటే..?

by Mounika Singaluri

Ads

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయారు.పుష్ప సినిమా ఇండియా వైడే కాకుండా వరల్డ్ వైడ్ గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని భారీ లెవెల్లో తరికెక్కించడం జరుగుతుంది. మైత్రి మూవీస్ నిర్మాణ సారధ్యలో సుకుమార్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు.

Video Advertisement

పార్ట్ వన్ క్రియేట్ చేసిన అంచనాలను అందుకునే విధంగా పార్ట్ 2 ని భారీ బడ్జెట్ తో తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్న సంగతి కూడా తెలిసిందే.

ఇప్పుడు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో 40 ఏళ్ల హీరోయిన్ ని తీసుకుంటున్నారనే వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని త్రివిక్రమ్ డైరక్ట్ చేయనున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడు చిత్రాలు వచ్చాయి. అవి మూడు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. మొదటి సినిమా జులాయి, తర్వాత వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, తాజాగా వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రాలతో వీరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా నిలిచింది. ఇప్పుడు నాలుగోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంకో సినిమా రానున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని బానర్స్ ఈ సినిమాని 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించనున్నారట.

mansoor ali khan reply to trisha comments

పిరియాడిక్ మూవీగా దీని తరికెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన త్రిష హీరోయిన్ గా తీసుకొనున్నారని టాక్ వినపిస్తోంది. అల్లు అర్జున్ వయసు 41 సంవత్సరాలు, త్రిష వయసు 40 సంవత్సరాలు. కథ పరంగా త్రిష అయితే బాగుంటుందని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. అయితే అల్లు అర్జున్ త్రిష కాంబినేషన్ ఎంతవరకు సెట్ అవుతుంది, ఫ్యాన్స్ ఎంతవరకు అంగీకరిస్తారు అనేది వేచి చూడాలి.త్రివిక్రమ్  డైరెక్షన్ లో వచ్చిన అతడు సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Also Read:కొడుకు ఆడిన ఒకే ఒక్క అబద్ధం… ఈ మహిళ జీవితాన్నే మార్చేసింది..! భర్త తనని కొట్టడంతో..?


End of Article

You may also like