ఈ వారం థియేట‌ర్ల‌లో ఆడియెన్స్ కు వినోదం పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ ‘ఖుషి’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ వారం షారూఖ్ ఖాన్ నటించిన జవాన్, అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి క్రేజీ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

Video Advertisement

థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా ఈ వారం సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన ‘జైలర్’ వంటి చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే ఈ వారం థియేటర్లలో మరియు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు/సిరీస్ లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. జవాన్ :

బాలీవుడ్ అగ్ర హీరో షారూఖ్ ఖాన్, నయనతార జంటగా నటిస్తున్న మూవీ జవాన్. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించాడు. ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా నటుస్తుండగా, అతిథి పాత్రలో విజయ్ దళపతి, దీపికా పదుకొనే నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య జవాన్ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.
jawan first review2. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి :

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రానికి డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వం వహించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.
comments on these scenes in miss shetty mr polishetty trailerఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు/ సిరీస్ లు :

#1 జీ 5:

 • హడ్డీ

ఈ మూవీ సెప్టెంబర్‌ 7 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

#2 ఆహా:

 • లవ్

ఈ తమిళ సినిమా సెప్టెంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది.

#3 డిస్నీ + హాట్ స్టార్:

 • ఐయామ్‌ గ్రూట్‌ (రెండవ సీజన్)

ఈ వెబ్‌సిరీస్‌  సెప్టెంబర్‌ 6 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

 • ది లిటిల్‌ మెర్మాయిడ్‌

ఈ హాలీవుడ్‌ మూవీ  సెప్టెంబర్‌ 6 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

#4 నెట్ ఫ్లిక్స్:

 •  స్కాట్స్‌ హానర్‌

ఈ ఇంగ్లీష్ మూవీ సెప్టెంబర్‌ 5 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

 • షేన్‌ గిల్లీస్‌

ఈ హాలీవుడ్ మూవీ సెప్టెంబర్‌ 5 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

 • టాప్‌ బాయ్‌

ఈ వెబ్ సిరీస్‌ 3 సెప్టెంబర్‌ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది.

 • 4. కుంగ్‌ఫూ పాండా

ఈ వెబ్ సిరీస్ 3 సెప్టెంబర్‌ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది.

 • వర్జిన్‌ రివర్‌ (5వ సీజన్‌)

ఈ వెబ్ సిరీస్‌ సెప్టెంబర్‌ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది.

 • సెల్లింగ్‌ ది ఓసీ

ఈ వెబ్ సిరీస్ 2 సెప్టెంబర్‌ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది.

#5 అమెజాన్ ప్రైమ్:

 • వన్‌ షాట్‌ఈ వెబ్‌ సిరీస్‌ సెప్టెంబర్‌ 5 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
 • లక్కీ గౌఈ హిందీ మూవీ సెప్టెంబర్‌ 6 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
 • జైలర్‌ఈ మూవీ సెప్టెంబర్‌ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది.
  jailer movie review
 •  సిట్టింగ్‌ ఇన్‌ బార్స్‌ విత్‌ కేక్‌ఈ హాలీవుడ్ మూవీ సెప్టెంబర్‌ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది.

#6 బుక్‌ మై షో:

 • లవ్‌ ఆన్‌ ది రోడ్‌ఈ హాలీవుడ్‌ మూవీ సెప్టెంబర్‌ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది.

#7 లయన్స్‌ గేట్‌ ప్లే:

 • ది బ్లాక్‌ డెమన్‌ఈ హాలీవుడ్‌ మూవీ సెప్టెంబర్‌ 8 నుండి స్ట్రీమింగ్ కానుంది.

#8 ఆపిల్‌ టీవీ ప్లస్‌:

 • ది ఛేంజ్‌లింగ్‌ఈ హాలీవుడ్‌ మూవీ  సెప్టెంబర్‌ 8న విడుదల నుండి స్ట్రీమింగ్ కానుంది.

#9 హైరిచ్‌: