షుగర్ లెవెల్స్ తగ్గాయా..? అయితే ఈ 4 పదార్దాలను తప్పకుండా తీసుకోండి..!

షుగర్ లెవెల్స్ తగ్గాయా..? అయితే ఈ 4 పదార్దాలను తప్పకుండా తీసుకోండి..!

by Mounika Singaluri

Ads

ఈ మధ్యకాలంలో డయాబెటిస్ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

Video Advertisement

డయాబెటిస్ పేషెంట్లు ముఖ్యమైన విషయాలు తెలుసుకుని ఫాలో అయితే ఇబ్బందులు రావు. కనుక వాటి కోసం తెలుసుకోవాలి. గ్లూకోజ్ స్థాయి 70 mg/dL కంటే తక్కువగా ఉన్నట్టయితే రక్తంలో చక్కెర స్థాయి తగ్గువుంటుందిట. ఎక్కువ ఇన్సులిన్ కనుక తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

అసలు షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గుతాయి..?

  • ఎవరైనా ఎక్కువ ఇన్సులిన్ కనుక తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
  • అలానే ఆహారాన్ని టైం కి తినకపోతే కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
  • ఎక్కువ పని చేస్తే కూడా తగ్గుతాయి.
  • ఒత్తిడి , నిద్రలేమి వంటి వాటి వలన కూడా తగ్గుతాయి.
  • రుతుక్రమం వలన కూడా షుగర్ లెవెల్స్ తగ్గచ్చు.

షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఏమి చెయ్యాలి..?

#1. చాక్లెట్:

షుగర్ లెవెల్స్ కనుక డ్రాప్ అయితే చాక్లెట్ ని తీసుకోండి. దీనితో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

#2. పండ్లు:

పండ్లు తీసుకుంటే కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి నార్మల్ లెవెల్ కి షుగర్ లెవెల్స్ వస్తాయి.

fruits 2

#3. తేనె:

తేనె ని తీసుకుంటే కూడా వెంటనే షుగర్ లెవెల్స్ నార్మల్ లోకి వస్తాయి.

#4. పండ్ల రసాలు:

షుగర్ లెవెల్స్ కనుక డ్రాప్ అయితే.. ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ని తీసుకుంటే కూడా మంచిదే. ఇలా షుగర్ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు వెంటనే మనం వీటి ద్వారా పెంచుకోవచ్చును. దానితో షుగర్ లెవెల్స్ పైకి వస్తాయి. లేదంటే సఫర్ అవ్వాలి. అలానే డయాబెటిస్ తో బాధ పడేవారు రెగ్యులర్ గా షుగర్ ని చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం.

 

 

 

 


End of Article

You may also like