Ads
చిరంజీవి, నాగబాబు, పవన్ అన్నదమ్ములు.. రాంచరణ్ చిరు కొడుకు, వరుణ్,నిహారిక నాగబాబు పిల్లలు .. అల్లు అర్జున్, శిరీశ్ చిరు అల్లుల్లు, సాయిధరమ్ తేజ్ చిరు మేనల్లుడు , కళ్యాణ్ తేజ్ చిరు చిన్నల్లుడు ఇలా మెగాస్టార్ ఫ్యామిలి గురించి లిస్టు మొత్తం తెలుసు.
Video Advertisement
అదే విధంగా బాలకృష్ణ ఫ్యామిలిలో ఇండస్ట్రీలో ఉన్న వారు, అక్కినేని కుటుంబ సభ్యులు కూడా తెలుసు..కాని మనకి తెలిసిన కొందరు నటుల మధ్య ఉన్న బంధాల గురించి మనకు చాలా తక్కువ తెలుసు.. సడన్ గా తెలియగానే అర్రే అవునా అనుకుంటాం..
అలాంటిదే శ్రీకాంత్, గోపీచంద్ ల మధ్య బంధుత్వం కూడా. శ్రీకాంత్ మేనకోడలిని హీరో గోపీచంద్ వివాహం చేసుకున్నారు. అంటే గోపీచంద్ శ్రీకాంత్ కు అల్లుడు వరస అవుతారు అన్నమాట.
End of Article