ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. సినిమా చిన్నదా.. పెద్దదా.. స్టార్ నటులున్నారా.. లేదా.. అన్న విషయాలు పక్కన పెట్టి.. సరైన కథ ఉంటే పాన్ ఇండియా లెవెల్లో చిత్రాలను తయారు చేస్తున్నారు మేకర్స్.

Video Advertisement

ఇకపోతే టాలీవుడ్ లో బాహుబలి చిత్రం తో ఈ సందడి మొదలైంది. అప్పటి నుంచి కథా బలమున్న చిత్రాలు దేశమంతటా రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యం లో త్వరలో పాన్ ఇండియా లెవెల్ లో తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..

#1 ఏజెంట్
సురేందర్ రెడ్డి దర్శకత్వం లో అఖిల్ అక్కినేని చేస్తున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్. ఇందులో మమ్ముట్టి ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

tollywood heros who are going to debue their pan indian movies..

#2 హరి హర వీరమల్లు
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో పవన్ చేస్తున్న హిస్టారికల్ చిత్రం హరి హర వీరమల్లు. దీనిలో కథానాయిక నిధి అగర్వాల్.

tollywood heros who are going to debue their pan indian movies..

#3 దసరా
నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం దసరా. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే.

tollywood heros who are going to debue their pan indian movies..

#4 రామ్- బోయపాటి చిత్రం
దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో రామ్ తదుపరి చిత్రం కూడా పాన్ ఇండియా చిత్రమే అని సమాచారం.

tollywood heros who are going to debue their pan indian movies..

#5 స్పై
కార్తికేయ తో ఆల్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ తదుపరి చిత్రం స్పై కూడా పాన్ ఇండియా చిత్రమే.

tollywood heros who are going to debue their pan indian movies..

#6 మైకేల్
రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరో గా రానున్న మైకేల్ చిత్రం పాన్‌ ఇండియా చిత్రమే. చాలా గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ ఈ చిత్రం లో నటిస్తున్నారు.

tollywood heros who are going to debue their pan indian movies..

#7 విరూపాక్ష

సాయి ధరమ్ తేజ్ హీరోగా సుకుమార్ రైటింగ్‌లో కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరూపాక్ష చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రాబోతోంది.

tollywood heros who are going to debue their pan indian movies..

#8 గూఢచారి 2

అడివి శేష్ హీరోగా 2018లో వచ్చిన గూఢాచారి మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ మూవీ ని ఆల్ ఇండియా ఫ్రాంఛైజీగా తీసుకొస్తున్నట్లు శేష్ వెల్లడించారు.

tollywood heros who are going to debue their pan indian movies..

#9 టైగర్ నాగేశ్వర రావు

మాస్ మహారాజ్ రవితేజ తొలిసారిగా చేస్తున్న పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. దీనికి వంశీ దర్శకుడు.

tollywood heros who are going to debue their pan indian movies..

#10 హనుమాన్

యంగ్ హీరో తేజ‌స‌జ్జా ‘హ‌ను మాన్’ అనే సూప‌ర్ హీరో చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి ప్రయోగాత్మక సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో సిద్ధ హస్తుడు అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది మొత్తం పదకొండు భాషల్లో రిలీజ్ కానుంది.

tollywood heros who are going to debue their pan indian movies..