ఆటో వెనకాల రాసిన ఈ 10 ఫన్నీ డైలాగ్స్ చూస్తే నవ్వాపుకోలేరు..! 5 వ ది హైలైట్..!

ఆటో వెనకాల రాసిన ఈ 10 ఫన్నీ డైలాగ్స్ చూస్తే నవ్వాపుకోలేరు..! 5 వ ది హైలైట్..!

by Megha Varna

Ads

ఈ మధ్య నాకొక డౌటొచ్చింది…నన్ను చూసి ఏడవకురా అని ఆటోలు ,లారీల మీద రాస్తారు కానీ ఖరిదైన బెంజ్ కార్ల మీద రాయరెందుకు అని.. ఆటోలపై రాసే కొన్ని కోటేషన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. మనం ఎప్పుడైనా ఊర్లకి వెళ్లినప్పుడు గమనించాలి ప్రతి ఆటో పైన ఏదో ఒక క్యాఫ్షన్ ఉంటుంది. ఆటో పంచులు..ఆటో వెనక రాసె కొటేషన్ లు చాల వెరైటీ గా ఉంటాయి కదా. హైదరాబాద్ సిటీలో కొంచెం తక్కువే.. అలాంటి ఫన్నీ క్యాఫ్షన్స్ కొన్ని మీకోసం.

Video Advertisement

1.ఆటో అన్నం పెడుతుంది…పెళ్ళాం పోరు పెడుతుంది

2.నన్ను చూసి ఏడువకురా

3.నో స్మోకింగ్,నో కిస్సింగ్

4.ఏడువకురా అప్పు చేసి కొన్నా

5. చీర వంక కాదు రోడ్డు వంక చూడు

6. మరదలా ముద్దు ఇస్తావా,వద్దు బావ అక్క చూస్తుంది.

7.తాగితే పోలీసుకి దొరుకు బతికిపోతావ్,పెళ్లానికి దొరకకు పైకి పోతావ్..

8.స్పీడెక్కువైతే పాడెక్కుతావ్

9. నీ ఏడుపే నా ఎదుగుదల

10.నన్ను గుద్దితే గూగుల్ లో కూడా దొరకవు

  1. బ్లో హార్న్ ,నాట్ జాబ్
  2. మందు స్మూత్ గా ఉంటుందేమో,డివైడర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.
  3. వీలైతే నాలుగు టికెట్లు,కుదిరితే ఒక కిరాయి.
  4. తొందరపడకూ సుందరవదనా
  5. బండి కొంటే ఇవ్వాల్సింది ఫ్రెండ్స్ కి పార్టీ,యముడికి ప్రాణాలు కాదు
  6. షుగర్ ఉంది ? సంప్రదించండి..డాక్టర్ సమరం …..నాకు తెలిసినవి నేను చెప్పను మీకు తెలిస్తే మరికొన్ని చెప్పండి…

 


End of Article

You may also like