కోహ్లీ టాస్ ఓడిపోవడం పై నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్.. ఓ లుక్ వేయండి..!

కోహ్లీ టాస్ ఓడిపోవడం పై నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్.. ఓ లుక్ వేయండి..!

by Anudeep

Ads

క్రికెటర్ గా విరాట్ కోహ్లీ కి తిరుగులేదు. పరుగులు తీయడం లో మాత్రమే కాదు.. ఈ క్రికెట్ వీరుడు లెక్కలేనంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ అందరికి సుపరిచితుడే. మెషిన్ లా మైదానం లో పరుగులు చేయడం లో కోహ్లీ ముందుంటాడు.

Video Advertisement

virat 0

నేషనల్ లెవెల్ లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా విరాట్ కోహ్లీ కి బాగా అభిమానులు ఉన్నారు. దానికి కారణం అతని ఎమోషనల్ సెన్స్ కూడా. మైదానం లో విరాట్ చాలా ఎమోషనల్ గా ఆడుతుంటాడు. అతని ప్రతిభ, వ్యక్తిత్వం అతనికి లెక్కలేనంతమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. అయితే.. ఒక బాడ్ లక్ ఏంటంటే.. కోహ్లీ ఎక్కువ సార్లు టాస్ మిస్ అవుతూ ఉంటాడు.

virat

ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో కూడా కోహ్లీ టాస్ ఓడిపోయాడు. ఇలా ఒకటి కాదు.. ఏకం గా ఏడుసార్లు ఇంగ్లాండ్ లో టాస్ ని కోల్పోయాడు. ఈరోజు మ్యాచ్ లో కూడా టాస్ మిస్సవడం తో నెటిజన్లు ఫన్నీ గా రియాక్ట్ అవుతున్నారు. అన్ని మారినా.. ఈ టాస్ మాత్రం మారలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సరదాగా.. ఈ టాపిక్ పై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్ ఇవే. ఓ లుక్ వేయండి.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

#11.


End of Article

You may also like