Ads
ఎప్పుడు ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.జీవితం అంటేనే అనేక సంఘటనలు, భావోద్వేగాలు, అంశాలు, ఎత్తు పల్లాలు, సుఖ దుఃఖాలమయం. కాకపోతే కొన్నిసార్లు కొందరికి జరిగే సంఘటనలు మాత్రం ఇతరులకు నవ్వు తెప్పిస్తాయి. ఇక అలాంటి సందర్భాల్లో ఎవరైనా ఆ ఘటనలను కాస్తా ఫొటో తీశారు అనుకోండి, అవి అంతటా వైరల్ అవుతాయి. ఈ క్రమంలో వాటిని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు. సరే.. ఈ విషయం పక్కన పెడితే.. కింద ఇచ్చిన కొన్ని ఫొటోలు చూడండి. మనకు నవ్వు తెప్పిస్తాయి. కానీ.. వారికి మాత్రం ఈ ఫొటోలు చాలా ఇబ్బందిగా ఉంటాయి.. మరి ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి .
Video Advertisement
1 ) సరిగ్గా చూడు లేకపోతే షాక్ కొడుతుంది.
2) ఈమె కోకా కోలాను తాగాలనుకుంది. కానీ పాపం ఏం చేస్తాం, ఆమె నోరు కాదు ముక్కే తాగేసింది.
3) అబ్బా.. దురద పెట్టింది బ్రదరూ.. ఏం చేయాలి..!
4) బెస్టాఫ్ లక్ భయ్యా. కనీసం ఇలా అయినా ఆ అమ్మాయి నీ లవ్‌లో పడుతుందేమో చూద్దాం..!
5) దండ వాసన వస్తుందా, లేక పెళ్లి అంటే ఇష్టం లేదా..? చూస్తుంటే పెళ్లంటేనే ఇష్టం లేనట్టు ఉంది.
6) ఇలాంటి సంఘటన పగవాడికి కూడా ఎదురుకాకూడదని కోరుకుందాం.
7) మరీ ఇంత సిగ్గయితే పనికి రాదమ్మా. చూడండి.. మీ వారి ప్యాంటు ఎలా తడిసిపోయిందో..!
8) నిరసన చేసేటప్పుడు నవ్వకూడదు బ్రదర్. తంతారు… అఫ్‌కోర్స్.. నవ్వకపోయినా తంతారనుకోండి..!
9) ఛ.. కొత్త స్కూటర్. గర్ల్ ఫ్రెండ్‌ను ఎక్కించుకుందామనుకున్నా.. ఇంతలోనే గుంతలో పడ్డా.
10) వరద వచ్చినా, తుపాను వచ్చినా టీవీ సీరియల్ చూడడం మాత్రం ఆపరు కదా.
11) ఛ.. సన్నీలియోన్ వచ్చిన రోజే నాకు హోం వర్క్ చేయలేదని పనిష్‌మెంట్ పడాలా..! అబ్బా…
12) ఎంత పెళ్లి కొడుకైనా ఇలాంటి అర్జెంట్ సందర్భాల్లో ఎవరూ ఏమీ చేయలేరు కదా..!
13) ఈయనెవరో యోగాలో మరీ శవాసనం ఎక్కువ సేపు వేసినట్టున్నారు. గాఢంగా నిద్ర పట్టేసింది. కొంచెం లేపండర్రా…
14) ఛ.. తిడదాం అంటే స్వయానా నా కూతురు అయింది. ఇప్పుడేం చేయాలి.
End of Article